Saree Run | హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం శారీ రన్ నిర్వహించారు. ఈ రన్లో 3 వేల మందికి పైగా అతివలు పాల్గొన్నారు.
యూసుఫ్‌గూడలోని వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ ఆధ్వర్యంలో బ్రైడల్ మేకప్, హెయిర్ స్టైలింగ్, కాస్మోటాలజీ, స్కిన్ కేర్, వెలనెస్లో నైపుణ్యంపై ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీ లైక్ అ
యూరోప్ టూర్ తీసుకెళ్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ట్రావెల్స్ సంస్థ డైరెక్టర్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.., కాప్రాలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన విష్ణువ�
జలమండలి రిజర్వాయర్ కోసం కేటాయించిన రూ.150కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో పాటు స్థలం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న హోంగార్డును బెదిరింపులకు గురిచేస్తున్న వ్యక్తిపైతోపాటు అ�
ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం గందరగోళంగా మారింది. నిజానికి ఏ ప్రాజెక్టు అయినా మొదలుపెట్టాలంటే.. ముందుగా భూసేకరణ ప్రక్ర�
హైదరాబాద్ నగరంలో కొత్తగా ఏర్పాటైన పోలీస్ స్టేషన్ అది. అక్కడ పోలీసు అధికారుల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. సీఐ వర్సెస్ డీఐ పోరు కానిస్టేబుళ్లవైపు తిరిగింది.
ఓల్డ్ సిటీ మెట్రోకు గ్రహణం వీడడం లేదు. కొంతకాలంగా ఈ ప్రా జెక్టుకు అన్ని అడ్డంకులే ఎదుర వుతున్నాయి. ఇటీవల ప్రభు త్వం ఓల్డ్ సిటీ మెట్రోను చాం ద్రాయణ గుట్ట వరకు విస్తరించేలా పనులు చేపట్టింది.
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) హెచ్ఎండీఏ పరిధిలో అత్యంత క్లిష్టంగా మారింది. అరకొర సిబ్బంది, రెండు విభాగాల మధ్య సమన్వయంతో జరగాల్సిన వ్యవహారాలతో దరఖాస్తుల పరిశీలన అసాధ్యమనే అభిప్రాయం వ్�