HYD Rains | హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాపాతం నమోదైంది. బండ్లగూడలో 8 సెంటీమీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది.
Hyderabad | ఇంటి బయట ఆడుకుంటున్న బాలికతో ఓ మైనర్ బాలుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. హైదరాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
HYD Rains | హైదరాబాద్ నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షం కురవడంతో నగరం మొత్తం అస్తవ్యస్తమైంది. ఈదురుగాలులతో కురిసిన వర్షానికి పలుచోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. భారీ వర్ష
తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి మునగనూర్ టెలిఫోన్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరాంకు ఢిల్లీకి చెందిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను అందజే�
HYD Rains | హైదరాబాద్ నగర పరిధిలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. ఎస్ఆర్నగర్, బోరబండ, అమీర్‌పేట, పంజాగుట్ట, మధురానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్ల�
Hyderabad | తెలంగాణ ప్రభుత్వం ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించి వాహనాలు, పాదాచారుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
అధికారుల మధ్య సమన్వయ లోపం అక్రమ నిర్మాణదారులకు కలిసివస్తోంది. రంగారెడ్డి నాగిరెడ్డి డివిజన్ గాంధీనగర్‌లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా సరైన అనుమతులు లేకుండానే ప్రధాన రహదారుల్లో వాణిజ్య సముదాయాలు ఇబ్బ
కడుపున పుట్టిన పిల్లలను కన్నతల్లే కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఎంతకష్టమొచ్చినా నవమాసాలు మోసిన పిల్లల ఆలనాపాలనా చూసుకుంటుంది. కానీ తనకు ఉన్న ఓ అరుదైన కంటి వ్యాధి పిల్లలకు కూడా రావడంతో, ఆ బాధను భరిస్తూ జీ�
శివారుల్లోనూ పబ్ కల్చర్ పెరుగుతున్నది. తమ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం వివిధ ప్రాంతాల నుంచి యువతులను పబ్‌లకు రప్పిస్తూ గబ్బు పనులతో యువకుల నుంచి అందినకాడికి కొన్ని పబ్‌ల నిర్వాహకులు దోచేస్తున్నారన�