Double Bedroom | జీహెచ్ఎంసీ పరిధిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లు కొన్ని ఖాళీగా ఉన్నాయని.. వాటిని ఇప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి ఓ వ్యక్తి లక్షలు వసూలు చేశాడు.
తన కూతురు కంటే చిన్న వయసు ఉన్న ఓ యువతిని కాంగ్రెస్ సోషల్‌మీడియా క్యాంపెయినర్ ట్రాప్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెకు కడుపు చేశాడు. తీరా సదరు యువతి పెళ్లి చేసుకోమని బతిమిలాడటంతో ముఖం �
Hyd Rains | హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని పలుచోట్ల వర్షం కురిసింది. అమీర్‌పేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్, ఎస్ఆర్నగర్, మధురానగర్, కోఠిలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం పడి�
Hyderabad | హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ ప్రభుత్వ ఉద్యోగి రెచ్చిపోయాడు. రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17 వద్ద టోల్ సిబ్బందిపై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
హైదరాబాద్‌లోని చైతన్యపురిలో ఉన్న ఓ పబ్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. అసభ్యకర నృత్యాలు చేస్తున్న 17 మంది యువతులను అరెస్టు చేశారు. చైతన్యపురిలోని వైల్డ్ హార్ట్ పబ్ (Wild Hearts Pub) సమయానికి మించి నడుస్తున్నద�
హైదరాబాద్‌లోని లాలాపేట ప్రాంతానికి చెందిన రక్షిత్ అనే రెండేండ్ల బాలుడు అరుదైన క్యాన్సర్ బారిన పడ్డాడు. 10 లక్షల మందిలో 8 మందికి సోకే న్యూరోబ్లాస్టోమా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆ బాలుడికి సికింద్రాబాద్�
హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకమైన 125 అడుగుల భారీ విగ్రహానికి సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు నివాళులర్పించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఏనాడూ పట్టించుక�
PM Modi | హైదరాబాద్‌లోని కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ప్రకృతిని నాశనం చేస్తూ, వన్యప్రాణులకు హానీ చేయడం ఇదే కాంగ్రెస్ పాలనగా మారిందని మండిపడ్డారు. గ్యారంటీలో పేరుతో తెలంగ
హైదరాబాద్ పాతబస్తీలో ఓ రౌడీషీటర్ (Rowdy Sheeter) దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని నడిరోడ్డుపై కత్తులతో పొడిచి హత్యచేశారు. ఫలక్‌నుమా రౌడీ షీటర్ మసీయుద్దీన్‌ను గుర్తు తెలియని వ్యక్తి హత్�
చలాన్ల కోసం ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహంతో వాహనదారుల ప్రాణాలు పోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమవుతున్నారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణను గాలికొదిలేసి....పగలు లేదు, రాత్రి లేదు....చలాన్ల వసూళ్లే లక్ష్�
ప్రభు త్వ నిషేధిత గంజాయితో యు వత జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కొందరు మత్తు లో మరణిస్తుండే మరికొందరు అధిక సంపాదన ఆశతో సరఫరా చేస్తూ పట్టుబడి జైలుపాలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
Cyber Fraud | ఆన్లైన్లో పెట్టుబడి పెడితే డబ్బులు వస్తాయని నమ్మి ఓ సినీ రచయిత సైబర్ మోసానికి గురయ్యాడు. ఫేస్బుక్లో వచ్చిన వీడియో చూసి దాదాపు 40 వేల వరకు పోగొట్టుకున్నాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్�
Hyderabad | హైదరాబాద్ బాలానగర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సు కింద పడి ఓ ద్విచక్రవాహనదారుడు మృతిచెందాడు. వాహనాల తనిఖీల్లో భాగంగా చలానా కోసం ట్రాఫిక్ పోలీసులు బైక్ ఆపేందుకు యత్నించారు. ఈ క్రమంలో బైక�