బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పార్టీ అధినేత కేసీఆర్ భారీ కటౌట్‌ను
వినూత్నంగా తయారు చేయించారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. బంజారాహిల్స్‌లోని తెలంగాణభవన్ వద్ద ఏ
గోల్కొండ కేంద్రీయ మహా విద్యాలయం(కేవీ)లో బుధవారం బాక్సింగ్ చాంపియన్‌షిప్ హోరాహోరీగా సాగింది. మొత్తం 37 మంది విద్యార్థులు పోటీపడుతున్న టోర్నీలో తొమ్మిది బౌట్లు జరిగాయి.
కమ్యూనిటీ గ్రూప్స్‌లోని వాట్సాప్ ద్వారా ఒక మహిళకు తక్కువ వడ్డీకి లోన్ ఇస్తామంటూ ఆశచూపి ఆమె దగ్గర నుంచి అరకోటి కొట్టేశారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు అందింది.
Hyderabad | జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేవు.. పేదలకు కేటాయించిన వాంబే గృహాలను కొనుగోలు చేసేందుకు వీలులేకున్నా అడ్డదారిలో కొనుగోలు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఏకంగా ఆరంతస్థుల్లో భవన నిర్మాణం.. అక్రమ నిర�
Hyderabad | హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో విషాదం నెలకొంది. జలమండలి వాటర్ ట్యాంక్ ఎక్కిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు.
Hyderabad | హైదరాబాద్‌లో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ దాడులు కలకలం రేపాయి. నగరంలోని నలుగు ప్రాంతాల్లో ఈడీ అధికారులు బుధవారం తెల్లవారుజామునే తనిఖీలు చేపట్టారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సూరానా గ్రూప్ చైర్మన్, డ�
ఒక్కసారిగా ద్విచక్ర వాహనం లో మంటలు చెలరేగి కొద్దిసేపట్లోనే పూర్తిగా దగ్ధమైంది. వాహనదారుడు అదృష్టవశాత్తు వాహనాన్ని రోడ్డుపైనే వదిలి ప్రాణాలు కాపాడుకున్నాడు.
చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్‌పై ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి.. 16 మంది యువతులు, డీజే ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని చైతన్యపురి పోలీసులకు అప్పగ�
తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత, మహిళా సాధికారతే లక్ష్యంగా హైదరాబాద్ సిటీపోలీస్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్(హెచ్సీఎస్సీ) సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం స్త్రీసమ్మిట్-2.0 ఘనంగా జరిగింది.
కేటాయించిన డబుల్‌బెడ్ రూమ్‌లలో లబ్ధిదారులు చేరకుంటే రద్దుకు చర్యలు తీసుకోనున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉన్న డబుల్‌బెడ్ రూమ్‌ల లబ్ధిదారులకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు.
ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహంతో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ట్రాఫి క్ నియంత్రణను గాలికొదిలేసి ఒకరు చలాన్లు వేస్తుంటే.. మరొకరు చలాన్లు వసూలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు(జీసీసీ) ఆకట్టుకోవడంలో హైదరాబాద్ దూసుకుపోతున్నది. ఇప్పటికే ఇక్కడ అంతర్జాతీయ సంస్థలు జీసీసీలను నెలకొల్పగా..తాజాగా ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా ఈ జాబితాలోకి చేరింది.
Gold Price | పసిడి ధరలు కొనుగోలుదారులకు మరోసారి షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి పెరిగింది. రూ.50 పెరిగి.. పది గ్రాముల బంగారం ధర రూ.96,450కి చేరిందని ఆల్ ఇండియా సరాఫా పేర్కొంది. మరో వైపు 99.5 శాతం ప్యూరిటీ గోల్డ�
Double Bedroom | డబుల్ బెడ్రూం ఇండ్లు పొంది.. వాటిలో చేరకుండా ఉన్న లబ్ధిదారులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. తక్షణమే డబుల్ బెడ్రూం ఇండ్లలోకి రాకపోతే వాటిని రద్దు చేయాలని భావిస్తోంది.