హైదరాబాద్, జూన్ 19: రాష్ర్టానికి చెందిన నాట్కో ఫార్మాకి హైదరాబాద్‌లో ఉన్న యూనిట్‌పై అమెరికా నియంత్రణ మండలి అభ్యంతరాలు వ్యక్తంచేసింది. ఈ నెల 9 నుంచి 19 వరకు నగరంలో ఉన్న యూనిట్లో తనిఖీలు చేసిన అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఏడు అభ్యంతరాలతో ఫామ్-483 జారీ చేసింది.