Students Suicides | తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు.
Gandhi Hospital | పేద రోగులకు ఉచితంగా అవయవ మార్పిడి చేసేందుకు గాంధీ ఆసుపత్రి సిద్ధమవుతుంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి అవయవ మార్పిడి కేంద్రం జీవం పోయనుంది.
HMDA | కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగంపై తాటికాయపడినట్లుగా మారింది. సంస్కరణల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు భవన నిర్మాణ రంగంలో మరింత అధ్వానంగా మారుస్తోంది.
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో పటాకుల కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. ఈ నెల 19న నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలోని ఐదో అంతస్తులోని ఆడిటోరియంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం విదితమే. అయితే ఇదే ఘటనలో పటాకులు సైతం బయటపడ�
ఇంటర్మీడియట్ ఫలితాల్లో గ్రేటర్ బాలికలు సత్తా చాటారు. రాష్ట్రంలోనే ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో మేడ్చల్మల్కాజిగిరి ప్రథమ స్థానంలో నిలువగా, రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది.
Hyderabad | తనకు ఇష్టం లేకుండా కూతురికి పెళ్లి చేయడానికి భర్త ప్రయత్నిస్తున్నాడని ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. మద్యం మత్తులో ఉన్న భర్తకు కరెంటు షాక్ పెట్టి.. గొంతు, మర్మాంగాలు పిసికి అత్యంత కిరాతకంగా హత్య చ�
Manikonda | ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు ముమ్మరం చేస్తున్నామని మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీతారాం ధూళిపాళ అన్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నవనిర్మాణనగర్లో ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నాలపై 'నమస్తే తెలంగాణ' పత్రికలో ' ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం' పేరుతో మంగళవారం ప్రచురించిన కథనంపై అధికారులు స
KTR | రాష్ట్ర ముఖ్యమంత్రిగా, హోం మినిస్టర్‌గా, కొడంగల్ ఎమ్మెల్యేగా లగచర్లలో పోలీసులు చేసిన దౌర్జన్యానికి బాధ్యత తీసుకొని.. సిగ్గు ఉంటే ముక్కు నేలకి రాసి రేవంత్ రెడ్డి రాజీనామా రాయాలి అని బీఆర్ఎస్ వర్కింగ్
హైదరాబాద్‌లోని కాచిగూడలో ఓ వ్యాపారవేత్త ఇంట్లో భారీ దోపిడీ (Robbery) జరిగింది. వ్యాపారవేత్త దంపతులకు మత్తుమందు ఇచ్చి పెద్దమొత్తంలో డబ్బు, నగలు ఎత్తుకెళ్లారు.