న్యాయం, సంస్కరణల కోసం కలిపే గొంతుల పోరాటాన్ని వినిపించేలా ప్రముఖ చట్ట పరిజ్ఞాన, సామాజిక సంస్కర్త డాక్టర్ ధరణికోట సుయోధన్ రచించిన దిశ పుస్తకాన్ని శుక్రవారం నాలెడ్జ్ సిటీలోని టీ హబ్ లో ఆవిష్కరించారు.
Hyderabad | ఆషాఢ మాసంను పురస్కరించుకొని మన్సురాబాద్ శ్రీ సాయి నగర్ కాలనీలోని శ్రీ దుర్గాదేవి దేవాలయంలో అమ్మవారిని నింబశాఖ మాలలతో (వేప ఆకు మాలలతో) అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహించారు.
Hyderabad | రహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ హెచ్ఎఫ్ నగర్లో డెంగీ పాజిటివ్ కేసు కలకలం రేపింది. 2 రోజుల క్రితం జ్వరంతో స్థానిక బస్తీ దవాఖానకు వచ్చిన మహిళ (25) కు పరీక్షలు చేయడంతో పాజిటివ్‌గా తేలింది.
Anti-begging drive | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (GHMC) కి చెందిన అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (UCD) విభాగం అధికారులు నగరంలోని బిచ్చగాళ్లను గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ (Special drive) నిర్వహించింది.
జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్ల విషయంలో భారీ ప్రక్షాళనకు కమిషనర్ ఆర్వీ కర్ణన్ శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఉన్న అడిషనల్ కమిషనర్, ఇతర అధికారుల శాఖల్లో భారీగా మార్పులు చేశారు. పది మంది ఉన్న అడిషనల్ క
తల్లిదండ్రుల ఆస్తులనే అనుభవిస్తూ వారినే ఇంటి నుంచి బయటికి గెంటేస్తున్నారు కొందరు. తాజాగా సైదాబాద్ మండలం తహసీల్దార్ జయశ్రీ కథనం ప్రకారం..ముసారాంబాగ్ ఈస్ట్ప్రశాంత్నగర్కు చెందిన శకుంతలా బాయి(90)కి ఇ�
రాష్ర్టానికి చెందిన ఏఐ నిఘా, భద్రతా పరిష్కార సేవలు అందిస్తున్న బృహస్పతి టెక్నాలజీస్..హైదరాబాద్‌లో సీసీటీవీల ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. రూ.70 కోట్ల పెట్టుబడితో నగరానికి సమ�
గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లు, ప్రముఖ ప్రదేశాల్లో యాచకులను గుర్తించి షెల్టర్ హోమ్‌లకు లేదా సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. నిరుద్యోగులు వచ్చే నెల 4న తలపెట్టిన చలో సెక్రటేరియట్ పోస్టర్‌ను గురువారం హైద�
Hyderabad | మహారాష్ట్రలో గంజాయి కొనుగోలు చేసి నగరంలో అమ్మకాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.
Hyderabad | మున్నాళ్ల ముచ్చటగానే మారిపోయింది ఆ కొత్త మురిపెం. మోజు తీరాక మూడు ముళ్లు వేయనంటూ మొండికేశాడు ఆ ప్రియుడు. ప్రియుడి చేతిలో మోసపోయిన మేకప్ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.