Musi River | హిమాయత్ సాగర్ నిండు కుండలా మారడంతో.. ఆ ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ నదికి వరద పోటెత్తింది. పురానాపూల్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
ప్రతిష్ఠాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లను వీడుతున్న వైద్యుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. 2022-24 మధ్య కాలంలో దేశంలోని 20 ఎయిమ్స్‌లకు చెందిన 429 మంది వైద్యులు రాజీనామా చేస
గ్రేటర్లో భారీ వర్షాలు కురుస్తున్న దరిమిలా ప్రజల రక్షణే మా ప్రాధాన్యం.. వాతావరణ సూచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.. ఇదీ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని ఫజల్ అలీ కమిషన్ ఎందుకు సిఫారసు చేసిందో తెలుసుకునే ముందు ఈ రెండు ప్రాంతాల మధ్య భావసమైక్యత కలగకపోవడానికి గల కారణాలు తెలుసుకోవాలి.
హైదరాబాద్‌లో హైడ్రా వ్యవహరిస్తున్న తీరును హైకోర్టు తప్పుపట్టింది. హైడ్రా వాహనాలకు అసహజ రంగులెందుకని, ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా విధులు నిర్వహిస్తారా? ఇలాంటి హంగులతో మీరేమైనా యుద్ధానికి వెళ్తున్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధిక వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి విపతర పరిస్థితినైనా ఎదురొనేందుకు జీహెచ్ఎంసీ యంత్రాగం సర్వసన్నద్ధంగా ఉందని కమిషనర్ ఆర్ వీ కర్ణన్ తెలిప
ఫుడ్ డెలివరీ చేయడానికి మంగళవారం రాత్రి వెళ్తున్న ఓ జొమాటో డెలివరీ బాయ్ ఇన్నర్ రింగ్రోడ్లోని టీకేఆర్ కమాన్ సమీపంలో ఉన్న ఓపెన్ నాలాలో బైక్‌తో సహా పడిపోయాడు. నాలా నిండుగా ప్రవహిస్తుండడంతో రోడ్డుప
ద్విచక్ర వాహనాన్ని గూడ్స్ వ్యాన్ ఢీ కొట్టడంతో ఆర్టీసీ కండక్టర్ మృతి చెందిన సంఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధి ఎన్‌ఎఫ్‌సీనగర్‌లో మంగళవారం రాత్రి జరిగింది.
బదిలీ అయినా సీటు వదలడు.. ఆలయంలో వచ్చే వాటాలు వదులుకోడు. ఇక్కడైతే తన వాడే అధికారి.. తన సోదరుడే అర్చకుడు.. ఈ ఆలయమైతే ఎదురులేదని డిసైడయ్యాడు. సికింద్రాబాద్ నుంచి ఇక్కడకు వచ్చాడు. బోనాల సమయం, ఆ తర్వాత ముగ్గురూ క�