హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ యంగ్ ప్రొఫెషనల్-2 పోస్టుల భర్తీకి ఐకార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని, 25న ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించింది.