Air India: ఎయిర్ ఇండియా నిర్వహించిన వాకిన్ ఇంటర్వ్యూలో తొక్కిసలాట జరిగింది. 600 పోస్టుల కోసం సుమారు 25 వేల మంది హాజరయ్యారు. ఎయిర్ ఇండియా లోడర్ల కోసం వాకిన్ నిర్వహించింది. విమానాల్లో లగేజీ, కార్గోను లోడర�
బీజేపీ పాలిత గుజరాత్లో ఓ ప్రైవేటు కంపెనీ నిర్వహించిన వాకిన్ ఇంటర్వ్యూకు నిరుద్యోగులు పోటెత్తారు. 10 పోస్టులను భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహించగా దాదాపు 1,800 మంది వరకు తరలివచ్చారు.