బీఎస్ఎఫ్లో ఉద్యోగాలు.. వచ్చే నెల 21 నుంచి ఇంటర్వ్యూలు
బీఎస్ఎఫ్లో ఉద్యోగాలు| సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) వివిధ దవాఖానల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు వచ్చేనెల 21 నుంచి 30 వరకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చని సూచించింది

న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) వివిధ దవాఖానల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు వచ్చేనెల 21 నుంచి 30 వరకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చని సూచించింది. ఇందులో స్పెషలిస్ట్ డాక్టర్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారిని బీఎస్ఎఫ్ కాంపోసిట్ హాస్పిటల్ లేదా బీఎస్ఎఫ్ హాస్పిటల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించనున్నారు.
మొత్తం పోస్టులు: 89
ఇందులో స్పెషలిస్ట్ 27, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ 62 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత స్పెషాలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. అదేవిధంగా ఎంబీబీఎస్‌తోపాటు ఇంటర్న్‌షిప్ పూర్తిచేయాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్య్వూ ఆధారంగా
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 21 నుంచి జూన్ 30 వరకు
వెబ్సైట్: www.bsf.gov.in లేదా www.bsf.nic.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కరోనాతో మరో సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత
చెడు వ్యసనాలు.. స్నేహితున్ని హత్యచేసిన టీనేజర్లు
గుడ్ న్యూస్.. ఈ నెల 20 వరకు రేషన్ బియ్యం పంపిణీ
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం.. భక్తులకు నో ఎంట్రీ
ఉస్మానాబాద్ జైలులో 133 మంది ఖైదీలకు కరోనా
గుజరాత్లో భూకంపం
చేయని తప్పుకు శిక్ష.. 550 కోట్ల పరిహారం!
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

