గుడ్ న్యూస్.. ఈ నెల 20 వరకు రేషన్ బియ్యం పంపిణీ
రేషన్ బియ్యం| రాష్ట్రంలో ఈ నెల 20 వరకు రేషన్ బియ్యం పంపిణీని కొనసాగించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీన ప్రారంభమై.. 15వ తేదీవరకు బియ్యం పంపిణీ కొనసాగుతుంది.

హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 20 వరకు రేషన్ బియ్యం పంపిణీని కొనసాగించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీన ప్రారంభమై.. 15వ తేదీవరకు బియ్యం పంపిణీ కొనసాగుతుంది. అయితే ఈ నెల కొన్ని కారణాలతో పంపిణీ మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభమయ్యింది. దీంతో లబ్ధిదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో ఈ నెల 18 వరకు, మరికొన్ని జిల్లాల్లో 20 వరకు బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
గుజరాత్లో భూకంపం
పల్లెపై పర్యవేక్షణ
నేడే అందుబాటులోకి ‘2-డీజీ’
ఆర్టీపీసీఆర్లో తేలకుంటే మరో టెస్టు
మృత్యుంజయులు!
చేయని తప్పుకు శిక్ష.. 550 కోట్ల పరిహారం!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

