ఓ వైపు ప్రజలు నిత్యం వాడుకునే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ వంటి వాటిపై ధరల్ని పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని మంత్రి గంగుల ఆగ్రహం వ్యక్తంచేశారు.
పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. పేదల జీవన ప్రమాణాల పెంపునకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పేద ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ చేసేందుకు నిర్ణయించారు.
ఉచిత బియ్యం పంపిణీ పథకం మరో మూడు నెలలపాటు కొనసాగనున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల నుంచి డిసెంబర్ వరకు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాలశాఖ వెల్లడించింది.
నేటి నుంచి 26వ తేదీ వరకు ఆహార భద్రత లబ్ధిదారులకు ప్రభుత్వం ఐదు కిలోల ఉచిత బియ్యం అందించనున్నది. సంగారెడ్డి జిల్లాలో 845 రేషన్ దుకాణాలుండగా, 3,80,175 కార్డులు.. 12,54,888 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ 6274.440 మెట్రిక్�
మంత్రి గంగుల.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ప్రారంభం కొత్తపల్లి, జూన్ 5: కరోనా కష్టకాలంలో పేదల ఆకలి తీర్చడానికే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగ�
ఒక్కొక్కరికీ 15 కిలోల బియ్యం జిల్లాలోని 670 రేషన్ షాపుల ద్వారా సరఫరా 5 నుంచి 15 వరకు పంపిణీ ప్రతి స్కూల్ సిబ్బందికి 25 కిలోల సన్న బియ్యం సిటీబ్యూరో, జూన్ 4(నమస్తే తెలంగాణ) : కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. లాక్డౌన్ �
రేషన్ బియ్యం| రాష్ట్రంలో ఈ నెల 20 వరకు రేషన్ బియ్యం పంపిణీని కొనసాగించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీన ప్రారంభమై.. 15వ తేదీవరకు బియ్యం పంపిణీ కొనసాగుతుంది.