Dal Lake ride | పర్యాటకుల సందడి.. దాల్ సరస్సులో శిఖారా రైడ్ చూశారా..?
Dal Lake ride | ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలాల్లో టాప్‌లో ఉంటుంది కశ్మీర్. జమ్మూకశ్మీర్‌లోని సరస్సుల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది దాల్ సరస్సు..
Dal Lake ride | కశ్మీర్ అందాలను వర్ణించడమంటే కష్టమైన పనే. ఆల్ఫైన్ లోయలు, హిమానీ నదాలు సరస్సులు, మెట్ల తోటలు (టెర్రస్ గార్డెన్స్) మంచుతో కప్పబడిన శిఖరాలు, గుల్ మార్గ్, పహల్గామ్, శ్రీనగర్, సోనామార్గ్తోపాటు చూసేందుకు రెండు కళ్లు చాలవా అన్నట్టుగా ఉండే ఎన్నో అందమైన లొకేషన్లు కశ్మీర్ సొంతం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలాల్లో టాప్‌లో ఉంటుంది కశ్మీర్. జమ్మూకశ్మీర్‌లోని సరస్సుల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది దాల్ సరస్సు.. ఎప్పటికప్పుడు సీజన్‌కు అనుగుణంగా దాల్ వీక్షించేందుకు వచ్చే పర్యాటకులతో సందడిగా ఉంటుంది.
ఇక్కడ ఎక్కువ ప్రాచుర్యం పొందనవాటిలో ఒకటి శిఖారా సవారి..పందిరి పైకప్పు, మెత్తని సీట్లు, చదునైన అడుగు భాగంతో రూపొందించిన సంప్రదయా చెక్క పడవలో చేసే ప్రయాణమే శిఖారా రైడ్. టూరిస్టులు నెమ్మదిగా సాగే ఈ పడవ ప్రయాణంలో విహరిస్తూ కశ్మీర్ అందాలను వీక్షిస్తూ .. వెకేషన్ మూడ్ ఎంజాయ్ చేస్తూ ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.
#WATCH | J&K: Tourists flocked to Srinagar to enjoy the weather.
Tourists are seen enjoying Shikara rides on Dal Lake in the pleasant weather. https://t.co/5RiAMzhBTG
— ANI (@ANI) November 22, 2026
Read Also :
Ind vs Nz | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ పరుగుల విధ్వంసం.. 9 వికెట్లు సాధిస్తే టీమిండియాదే గెలుపు
Suriya | ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో రూ.200 కోట్ల క్లబ్.. ‘సీన్’ సక్సెస్‌పై సూర్య ఎమోషనల్ వీడియో!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dal Lake ride | పర్యాటకుల సందడి.. దాల్ సరస్సులో శిఖారా రైడ్ చూశారా..?
Type 1 Diabetes | చిన్నారుల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. అది టైప్-1 డయాబెటిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి..
IPS Officer | మహిళా ఐపీఎస్ అధికారికి అశ్లీల వీడియోలు.. తెలంగాణ పోలీస్ శాఖలో కలకలం
INDvsNZ | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ భారీ ఆధిక్యం.. 109/2 వద్ద న్యూజిలాండ్ పోరాటం
Hyderabad | హైదరాబాద్ శివార్లలో మళ్లీ భూముల వేలం.. రూ.600 కోట్ల సమీకరణపై సర్కారు గురి!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

