Snowfall | భూతల స్వర్గం జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో గత రెండు రోజులుగా భారీగా మంచు (Snow) కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు కనుచూపు మేర శ్వేతవర్ణాన్ని సంతరించుకున్నాయి.
మాల్దీవులు ధూమపానంపై నిషేధం విధించింది. 2007 జనవరి 1 తర్వాత జన్మించిన వారు పొగ త్రాగరాదని తెలిపింది. ఈ నిబంధన నవంబరు 1 నుంచి అమల్లోకి వచ్చింది. పొగాకు వినియోగంపై ఓ తరంపై నిషేధం విధించిన తొలి దేశంగా మాల్దీవులు
Srisailam | వరుసగా సెలవులు రావడంతో.. అటు భక్తులు, ఇటు పర్యాటకులు శ్రీశైలం పయనమవుతున్నారు. ఇప్పటికే వేల మంది భక్తులు, పర్యాటకులు శ్రీశైలం దారి పట్టారు. దీంతో శ్రీశైలంకు వెళ్లే దారులు వాహనాలతో ని
ప్రకృతి అందాల మధ్య కొండల నుంచి పాల ధారల జాలువారుతూ శివపల్లి జలపాతం కనువిందు చేస్తున్నది. ఈ జలపాతం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి గూడెం సమీపంలోని శివపల్లి అటవీ ప్రాంతంలో ఉంది.
చుట్టూ గుట్టలు, ఎత్తయిన ప్రాంతం నుంచి జాలువారుతున్న నీళ్లతో జాఫర్ఖాన్పేట-వెన్నంపల్లి శివారులోని రామగిరిఖిల్లా గుట్టల సమీపంలో ఉన్న పాండవలొంక జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తున్నది.
Pahalgam | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాం (Pahalgam)కు పర్యాటకులు (Tourists) క్యూ కడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఎక్స్ వేదికగా షేర్ చేశ�
Kotpally Project | ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టులో పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం వారంతపు సెలవు కావడంతో ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు.
Pahalgam Terror Attck | పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. లోకల్ ఫొటోగ్రాఫర్లు, దుకాణదారులు, డ్రైవర్లను ఇలా దాదాపు 45 మంది ప్రత్యక్ష సాక్షులను పిలిచి విచారించింది.