Dal lake | కశ్మీర్ అందాలు ఆస్వాదిస్తూ.. దాల్ సరస్సులో పర్యాటకుల బోట్ రైడ్
Dal lake | ఫ్లవర్స్ లేక్ అని, శ్రీనగర్ జ్యువెల్ అని పిలువబడే సుందర ప్రదేశం దాల్ సరస్సు పర్యాటకుల తాకిడితో సందడిగా మారింది.
Dal lake | శ్రీనగర్ : భూతల స్వర్గంగా పేరుగాంచిన జమ్మూకశ్మీర్ అందాలు పర్యాటకులను ఎంతలా మంత్రముగ్ధులను చేస్తాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. శ్రీనగర్‌లోని అత్యంత అందమైన పర్యాటక ప్రదేశాల్లో టాప్‌లో ఉంటుంది దాల్ సరస్సు. ఫ్లవర్స్ లేక్ అని, శ్రీనగర్ జ్యువెల్ అని పిలువబడే ఈ సుందర ప్రదేశం పర్యాటకుల తాకిడితో సందడిగా మారింది.
శ్రీనగర్‌కు సమీపంలో ఉన్న ఈ దాల్ సరస్సులో పర్యాటకులు శీతాకాల బోట్ రైడ్‌ను ఎంజాయ్ చేస్తూ.. అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఓ వైపు కశ్మీర్ అందాలు.. మరో దాల్ సరస్సులో బోటు రైడ్ చేస్తూ.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మైమరిచిపోతున్నారు పర్యాటకులు.
#WATCH | J&K: Tourists enjoy the winter in Srinagar and take a boat ride in Dal Lake. pic.twitter.com/8bfXlz5JdW
— ANI (@ANI) February 12, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

