గుజరాత్లో భూకంపం
గుజరాత్లో భూకంపం | గుజరాత్‌ను భూకంపం వణికించింది. సోమవారం ఉదయం తెల్లవారు జామున 3.37 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 3.8 త్రీవతతో భూమి కంపించదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

అహ్మదాబాద్ : గుజరాత్‌ను భూకంపం వణికించింది. సోమవారం ఉదయం తెల్లవారు జామున 3.37 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 3.8 త్రీవతతో భూమి కంపించదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రాజ్‌కోట్‌కు దక్షిణాన 182 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఎన్సీఎస్ పేర్కొంది. రాత్రి సమయంలో ఒక్కసారిగా భూకంపం రావడంతో జనం భయంతో బయటకు పరుగులు పెట్టారు. అయితే, భూకంపంతో నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఆదివారం అరుణాచల్‌ప్రదేశ్‌లో రిక్టర్ స్కేల్‌పై 2.6 తీవ్రతతో భూమి కంపించింది. అసోంలోనూ 2.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి..
ఆర్టీపీసీఆర్లో తేలకుంటే మరో టెస్టు
చేయని తప్పుకు శిక్ష.. 550 కోట్ల పరిహారం!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

