కిర్గిజ్స్తాన్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక WPC ఆసియా పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో జూనియర్ విభాగంలో మాస్టర్ దీటి మనోజ్ కుమార్ బంగారం పతకం గెలుచుకున్నారు.
బోరబండ బస్ టెర్మినల్ పరిసరాల్లో ఏడాది పొడవునా కాంగ్రెస్ భారీ కటౌట్లు దర్శనమిస్తున్నాయి. ఆ పార్టీకి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా ఇక్కడ కటౌట్లను ఏర్పాటు చేయటం ఆనవాయితీగా మారింది.
CV Anand | షియా ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే మొహర్రం సంతాప దినోత్సవాలు ప్రశాంతంగా కొనసాగడానికి తగిన చర్యలు తీసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
Bandlaguda | పారిశుద్ధ కార్మికులు వైద్యుల సూచనలు పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర పేర్కొన్నారు.
Hyderabad | ఓ యువకుడి జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ పేలిపోయింది. దీంతో ఆ యువకుడి తొడకు తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు.
కొత్తగా విడుదలైన సినిమాలను పైరసీ చేస్తున్నారన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిరణ్ అనే వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ల సంస్థ..హైదరాబాద్‌లో ఆభరణాల తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ�
Hyderabad | గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో క్లీన్ అండ్ గ్రీన్‌గా రూపుదిద్దుకున్న భాగ్యనగరం కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ చూసినా పేరుకు పోయిన చెత్త కుప్పలే దర్శన మిస్తున్నాయి.
దేశంలో ఆఫీసులు, కో-వర్కింగ్ సౌకర్యాలు సమకూర్చే ప్రముఖ సంస్థ ‘గుడ్‌వర్క్స్ కోవర్క్' ఎక్తా గ్రూప్ భాగస్వామ్యంతో హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది.
మితిమీరిన వేగంతో దూసుకు వచ్చిన ఓ కారు సూరారం కట్ట మైసమ్మ ఆలయం వద్ద బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్న కట్ట మైసమ్మ (లింగం చెరువు) కట్టప్ప ఏర్పాటు చేసిన రైలింగ్ గ్రిల్‌ను ఢీకొట్టి చెరువులోకి దూసుకెళ్�
Muski Cheruvu | మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ ముష్కి చెరువు పరిరక్షణ కోసం అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా కలిసి అభివృద్ధి చేస్తామని మున్సిపల్, నీటిపారుదల శాఖ, జలమండలి శాఖ అధికారులు పేర్కొన్నారు.