ఐఐటీ హైదరాబాద్, హనీవెల్ సంయుక్తంగా ఏర్పాటు హైదరాబాద్, ఆగస్టు 18: కృత్రిమ మేధ (ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, ఏఐ)పై హైదరాబాద్‌లో ఒక ల్యాబ్ ఏర్పాటుచేసేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హ�
చిక్కడపల్లి : నగరంలో ప్రసిద్ధి గాంచిన చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం నుంచి స్వామివారి పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈమేరకు దేవాలయ కార్యనిర్వాహణాధికారి కె.రామాంజనేయులు, ఆలయ
హైదరాబాద్ : నకిలీ రబ్బర్ స్టాంపులు, సంతకాలతో ఫోర్జరీ చేస్తూ నకిలీ డాక్యుమెంట్లు తయారీ చేస్తున్న ముఠా సభ్యులను నగరంలోని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 10 రబ్బర్ నోటరీ స్టా�
నర్సింగ్ కోర్సులు | నర్సింగ్‌లో డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన దళిత విద్యార్థులకు ఉచిత ఉపాధి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సింగ్ ఎండీ సీహెచ్. సు�
పరీక్ష వాయిదా | డా.బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షను సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ | డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతూ పోలీస్ అధికారిని అంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన మరో వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు త�
సర్వాయి పాపన్న | బానిస బతుకులకు విముక్తి కల్పించేందుకు సర్దార్ సర్వాయి పాపన్న చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే కాలేరు | తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
అర్హులందరికి సీఎం రిలీఫ్ ఫండ్ | అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని అంబర్‌పేట ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు.
పీసీవీ టీకాలు | న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ ఏడాదిలోపు వయసు కలిగిన పిల్లలకు ఇవ్వడం వల్ల న్యూమోనియా బారిన పడకుండా కాపాడుకోవచ్చని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మజ అన్నారు.
డీహెచ్ శ్రీనివాస రావు | తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 1.65 కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు తెలిపారు.
ఓ వైపు చిరుజల్లులు.. మరోవైపు పచ్చటి అందాల నడుమ నానక్‌రామ్‌గూడ రహదారిపై ప్రయాణం ఆహ్లాదకరంగా మారింది. మంగళవారం కురిసిన చిరుజల్లులతో ఆ రోడ్డు గుండా ఇలా వాహనదారులు రయ్.. రయ్‌మంటూ దూసుకెళ్లారు.
ఆల్విన్ కాలనీ| హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కూకట్‌పల్లిలోని ఆల్విన్ కాలనీలో ఉన్న ఫ్యాబ్రికేషన్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి షాపు మొత్తానికి విస్తరి�