తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana decade celebrations) భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు సురక్ష దినోత్సవాన్ని (Suraksha dinotsavam) నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాలను
Hyderabad | హైదరాబాద్ : అత్తాపూర్‌లోని స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోదాంలో నిల్వ ఉంచిన ఆయిల్ డబ్బాలు, సిలిండర్లు పేలిపోయాయి. పాత వాహనాలు దగ్ధమయ్యాయి.
Cyberabad | ఫింగర్ ప్రింట్, క్లూస్ టీమ్‌పై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకూ ఉన్న మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ జోన్లకు అదనంగా కొత్తగా ఏర్�
Telangana Police | రాష్ట్రంలో పోలీస్ శాఖ అమలు చేస్తున్న వినూత్న విధానాలను ఇతర రాష్ట్రాల పోలీస్ అధికారులు అధ్యయనం చేసి వారి రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని డీజీపీ (DGP) అంజనీ కుమార్ వెల్లడించారు.
TSPSC Question Papers Leak | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. టీఎస్పీఎస్సీ ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణల�
ఇంటి యజమాని శుభకార్యానికి వెళ్లడంతో.. ఆ ఇంట్లో పనిచేసే నేపాలీ దంపతులు.. మరో ఇద్దరి సహాయంతో చోరీకి పాల్పడ్డారు. 9 తులాల బంగారం, మూడు కిలోల వెండి నగలతోపాటు ఆరు లక్షల నగదు ఎత్తుకెళ్లారు
పాకిస్తాన్‌లోని ఉగ్రవాది ఘోరీ ఆదేశాలతో నగరంలో ఉగ్ర కుట్రకు పాల్పడ్డ నిందితులకు ఖలీమ్ రూ.10 లక్షల హవాలా సొమ్మును అందించాడు. హైదరాబాద్‌లో భారీ ఎత్తున హింస చెలరేగేలా దసరా వేడుకల్లో విధ్వంసానికి కుట్రపన్న�
Hyderabad | ఆస్తులకు సంబంధించిన పత్రాలను తాకట్టు పెడితే.. పెద్ద మొత్తంలో అప్పులిస్తామంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న కేసులో 9 మందిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ముంబై నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న నెట్‌వర్క్‌ను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్‌న్యూ) ఛేదించి ఏడుగురిని అరెస్ట్ చేసింది. వారి వద్దనుంచి 204 గ్రాముల ఎండీఎంఏను స్వా�
Hyderabad | పెంపుడు జంతువులైన కుక్కలను దొంగిలించడం చూశాం.. కానీ పిల్లులను కూడా దొంగతనం చేస్తున్నారు. అరుదైన జాతికి చెందిన ఓ పిల్లిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటన
Hyderabad | గ్రేటర్లో శనివారం ఉదయం 6.20 నుంచి 8.10 గంటల్లోపు చైన్ స్నాచర్లు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. కేవలం 1గంటా 50 నిమిషాల్లోనే ఆరు చైన్ స్నాచింగ్‌లు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిల�
Hyderabad | నగరంలోని జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. విచారణకు వెళ్లిన ఇద్దరు ఎస్వోటీ కానిస్టేబుళ్లపై గుర్తు తెలియని వ్యక్తి తల్వార్‌తో దాడి చేశాడు. దీంతో రాజు అనే కానిస్�
ఆడపిల్ల పుట్టిందని పేగు బంధాన్ని మరిచిన కన్నవారు.. కండ్లు కూడా తెరవని పసికందును వీధిన పడేశారు. గాయాలతో ఉన్న ఆ పసికందును గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.