Agriculture University | హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో కానిస్టేబుళ్లు విద్యార్థిని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్.
China Manja | హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మంగళ్‌హాట్‌లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. చైనా మాంజాను విక్రయిస్తున్న 18 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
Hyderabad | మటన్ కోసం జరిగిన గొడవ.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
అది రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.. ఈ మధ్య ఈ పాఠశాల బాలురంతా వింతగా ప్రవర్తించటం మొదలుపెట్టారు. బెంచీలపై పడుకోవటం, క్లాస్‌లోనే మూత్రవిసర్జన చేయటం, బాలికల ముందు అసభ్యంగా ప్ర�
నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్, గంజాయి వాడకాన్ని పూర్తిగా నియంత్రించడంతోపాటు పబ్బులు, బార్లలోకి మైనర్లు రాకుండా అడ్డుకునేందుకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నది. ఇందులో భాగంగా గ్రేట�
మీ వాహనాలకు భారీగా చలాన్లు ఉన్నాయా.? మార్చి నెలలో కేసీఆర్ ప్రభుత్వం కల్పించిన రాయితీని వినియోగించుకోలేక పోయారా..? అయితే నూతన ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.
ప్రజా జీవితానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేసే రౌడీలు, గుండాల కార్యకలాపాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు.
హైదరాబాద్‌లో గురువారం భారీమొత్తంలో నగదు పట్టుబడింది. ఒక వ్యాపారి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.5 కోట్లను గచ్చిబౌలి పోలీసులు సీజ్ చేశారు. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ చిరెక్ పబ్లిక్ స్కూల్ రహదా�
భార్య గొంతు కోసి.. తాను ఆత్మహత్యాయత్నానికి యత్నించిన యువకుడిని ఐఎస్ సదన్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సౌత్ ఈస్ట్‌జోన్ డీసీపీ రోహిత్‌రాజ్ కథనం ప్రకారం.. మహేశ్వరం మండలం నాగులధోని తాండకు చెందిన కత�
Hyderabad | నారాయణగూడ పరిధిలోని ఫెర్నాండెజ్ హాస్పిటల్ సమీపంలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడున్న ఓ హాస్టల్ భవనంలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
Hyderabad | ఓ మహిళ 16 తులాల బంగారాన్ని ఆటోలో మరిచిపోయారు. బంగారం మిస్ అయిన విషయాన్ని గ్రహించిన మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు గంటల వ్యవధిలోనే గుర్తించి, రికవరీ చేశారు.
పాత కక్షలు, రాజకీయంగా ఇబ్బంది పెడుతున్న ఓ రౌడీషీటర్‌ను హత్య చేయాలని రూ.13 లక్షలు సుపారీగా ఇచ్చి.. హత్యకు కుట్ర చేశారు. తమ పేరు, కుట్ర కోణం బయటకు రాకుండా.. హోమో సెక్స్ కారణంగా హత్య జరిగినట్లు నాటకం ఆడారు.