China Manja | హైదరాబాద్‌లో చైనా మాంజా విక్రయం.. 18 మందిపై కేసులు నమోదు
China Manja | హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మంగళ్‌హాట్‌లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. చైనా మాంజాను విక్రయిస్తున్న 18 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
China Manja | హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మంగళ్‌హాట్‌లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. చైనా మాంజా విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఆ ఏరియాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. చైనా మాంజాను విక్రయిస్తున్న 18 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరంతా ఢిల్లీ నుంచి చైనా మాంజా తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గత మూడు రోజుల నుంచి మాంజా దుకాణాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

