ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్ ఆయనకే తెలియదు, ఇక ఫ్యూచర్ సిటీ ఎక్కడిదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందా నడుస్తున్నదని ఆరోపించారు.
హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్అండ్టీ సంస్థ తప్పుకోవడం వెను క భారీ భూదందా దాగి ఉన్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెట్రోకు నగరంలోని పలు ప్రాంతాల్లో 300కు పైగా ఎకరాల భూములు న్నాయి. వీటిని చేజిక్కించుకునేందు�
ముఖ్యమంత్రి రేవంత్ (Revanth Reddy) అహంభావం వల్లే తెలంగాణకు రూ.15 వేల కోట్ల నష్టం వాటిల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఆయన అహంభావంతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శ
KTR | కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. తన అరెస్టుపై కాంగ్రెసోళ్లు రెండేండ్లుగా కలలు కంటూనే ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. చూసి చూసి వాళ్ల కళ్లు కాయ�
KTR | సీఎం రేవంత్ రెడ్డికి ఆయన అనుచరులకు ఎల్ అండ్ టీకి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిన 280 ఎకరాల భూములపై కన్నుపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
KTR | సీఎం రేవంత్ రెడ్డి అహంకారం వల్ల, ఏకపక్ష నియంతృత్వ పోకడలతో ఎల్ అండ్ టీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ సంస్థకు హైద్రాబాద్ మెట్రో విషయంలో 2070 దాక�
రాష్ట్రం నుంచి మరో ప్రపంచ దిగ్గజ కంపెనీ తప్పుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లో పలు కంపెనీలు తెలంగాణ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో ఎల్అండ్టీ చేరి�
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణలో మరోసారి సాంకేతి లోపం తలెత్తింది. హైదరాబాద్– భరత్ నగర్ మెట్రో స్టేషన్ మధ్య మరోసారి రైలు ఆగిపోయింది.
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తన అజ్ఞానాన్ని మరోమారు బయటపెట్టుకున్నారు. మెట్రో రైలుకు సం బంధించి కనీస అవగాహన లేకుండానే మీడియా సమావేశంలో నోటికొచ్చింది మా ట్లాడి నవ్వులపాలయ్యారు.
హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఐఏఎస్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన హెచ్ఎండీఏ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. అదనపు బాధ్యతలను కట్టబెట్టింది.
Hyderabad Metro Phase 2 | నగరంలో కాంగ్రెస్ సర్కారు తలపెట్టిన ప్రాజెక్టు మెట్రో విస్తరణ మూడు ముక్కలాటలా మారింది. ఒక అంశంలో స్పష్టత వచ్చే లోపు మరో కొత్త విషయాలు తెర మీదకు వస్తున్నాయి. దీంతో అసలు విషయం మరిచి లేవత్తిన ప్రశ�
Hyderabad Metro | ఈ నెల 6వ తేదీన గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులను, ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైళ్లను నాన్‌స్టాప్‌గా నడపాలని మెట్రో అధికారులు ని
మెట్రో స్టేషన్లో ఖాళీ జాగా లేదంటూ ప్రయాణికులను అడ్డుకున్న ఘటనపై ఇప్పటివరకు మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆగస్టు 26న రాయదుర్గం మెట్రో స్టేషన్ పరిధిలో జరిగినా, దీనిపై చర్యల�
ఆలు లేదు.. చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా.. సర్వే కూడా పూర్తి కాని నాగోల్- ఎయిర్‌పోర్టు మెట్రో విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు మసి పూసి మారేడు కాయ చేసినట్లు ఉంది.
పార్లమెంట్ వేదికగా 30 లక్షల మందికి ఉపయోగపడే మెట్రో విషయాన్ని అడిగినోళ్లే లేకుండా పోయారు. డీపీఆర్ కేంద్రానికి చేర్చి కాంగ్రెస్ సర్కారు చేతులు దులుపుకొంటే... సవరణల పేరిట కేంద్రంలోని బీజేపీ దోబూచులాడుతో