హైదరాబాద్ వేదికగా హుస్సేన్‌సాగర్ పరిసరాలలో ఫిబ్రవరి 11వ తేదీన ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఆటోమొబైల్(ఎఫ్ఐఏ), తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్ రేసింగ్ పోటీలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు �
ట్రాఫిక్ సమస్యను తగ్గించడంతో పాటు వాహనదారుల్లో క్రమశిక్షణను అలవాటు చేసే లక్ష్యంతో ప్రారంభించిన ‘ఆపరేషన్ రోప్' అమలును జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.
మత్తు పదార్థాల వినియోగం వలన విద్యార్థుల జీవితాలు చిత్తు అవుతున్నాయని వాటికి దూరంగా ఉండి యువత తమ ఉజ్వలమైన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని నార్త్ జోన్ పరిధిలోని చిలకలగూడ పోలీసులు సూచించారు.
భారత ఆర్థిక వ్యవస్థను అగ్రభాగాన నిలబెట్టిన ఎల్ఐసీ సంస్థను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం.. కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నదని ఎల్ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీఏఓఐ) మండిపడింద�
తెలంగాణ పోలీస్ అకాడమీ ప్రాంగణంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.
నలగండ్ల హుడాకాలనీలో థీమ్ పార్క్ పనులు ప్రారంభమయ్యాయి. కాలనీలోని విశ్వమిత్ర, భగీరధ పేరిట అందుబాటులో ఉన్న రెండు పార్కులను ప్రత్యేకహంగులతో థీమ్ పార్క్‌లుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభ
బన్సీలాల్‌పేట్: ‘హైదరాబాద్ నగర చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపద చాలా గొప్పది. వాటిని ప్రతిబింబించే మెట్లబావి లాంటి కట్టడాలను కాపాడుకుంటేనే రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్తును అందించిన వాళ్లమవుతాం.