హైదరాబాద్‌లో రెండో రోజూ గణేశ్ నిమజ్జనాలు (Ganesh Immersion) కొనసాగుతున్నాయి. నగరం నలుమూలల నుంచి వేల సంఖ్యలో గణనాథులు హుస్సేన్‌సాగర్ (Hussain Sagar) వైపు బారులు తీరారు.
Khairatabad Ganesh | ఖైరతాబాద్ శ్రీ దశ మహా విద్యాగణపతి నిమజ్జనం కార్యక్రమం పూర్తయింది. నవరాత్రుల పాటు భక్తుల ప్రత్యేక పూజలందుకున్న గౌరీ తనయుడు గంగమ్మ ఒడికి చేరాడు. 63 అడుగుల ఎత్తు, 40 టన్నుల బరువున్న ఈ విగ్రహ ని�
రాజధాని హైదరాబాద్‌లో (Hyderabad) మరో గంటలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు గంటలు భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై (Tank Bund) కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన కారు.. ట్యాంక్‌బండ్ ఎన్టీర్ మార్గ్‌లో (NTR Marg) అదుపుతప్పి రేలింగ్‌ను ఢీకొట్టి (Road accident) ఆగిపోయింది.
మూసీ (Musi) నదికి వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువన భారీ వర్షాలతో జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్‌కు (Himayat Sagar) పెద్దఎత్తున వరద వచ్చిచేరుతున్నది. ప్రస్తుతం 3 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో జలమండలి అధికారులు 4 గ
హైదరాబాద్‌లో (Hyderabad) వారం రోజులుగా ఎడతెరపిలేకుండా వానలు కురుస్తున్నాయని, దీంతో హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద వచ్చి చేరుతున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రాణనష్టం జరగ
హైదరాబాద్‌లో (Hyderabad) ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) మరికాసేపట్లో పరిశీలించన
హుస్సేన్‌సాగర్ వేదికగా ఆదివారం ముగిసిన మాన్సూన్ రెగెట్టా జాతీయ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ సెయిలర్లు లావేటి ధరని, వడ్ల మల్లేశ్, కొమురవెల్లి దీక్షిత పసిడి పతకాలతో మెరిశారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిండుకుండలా మారిన హుస్సేన్ సాగర్‌ను శనివారం పరిశీలించారు.
Hussain Sagar | హైదరాబాద్ : గత మూడు రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోన్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం వరకు వాన దంచికొట్టింది. భారీ వర్షాలకు వరద పోటెత్తింది. దీంతో హుస�