Vinayaka Chavithi | పూజలు అందుకోకుండానే గంగమ్మ ఒడికి వినాయకుడు
గణేష్ ఉత్సవాలు (Vinayaka Chavithi) ప్రారంభం కాకముందే ఓ బొజ్జగణపతి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం అయ్యాడు. దోమల్‌గూడ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు ఓ అపార్ట్మెంట్లో వినాయక విగ్రహం ప్రతిష్ఠించేందుకు సోమవారం ఘట్కేసర్లో గణేష్ విగ్రహాన్ని కొనుగోలు చేశారు.
హైదరాబాద్: గణేష్ ఉత్సవాలు (Vinayaka Chavithi) ప్రారంభం కాకముందే ఓ బొజ్జగణపతి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం అయ్యాడు. దోమల్‌గూడ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు ఓ అపార్ట్మెంట్లో వినాయక విగ్రహం ప్రతిష్ఠించేందుకు సోమవారం ఘట్కేసర్లో గణేష్ విగ్రహాన్ని కొనుగోలు చేశారు. ఓ వాహనంలో ఆ భారీ విగ్రహాన్ని మండపానికి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో హిమాయత్‌నగర్‌లోని వీధి నం.5లో మూల మలుపు వద్ద కేబుల్ వైరుకు తగలడంతో గణనాథుడు వాహనంపై నుంచి కింద పడిపోయాడు. దీంతో విగ్రహం కొంత ధ్వంసమైంది. దీంతో నిర్వాహకులు ధ్వంసమైన వినాయకుడి విగ్రహాన్ని పీపుల్స్ ప్లాజా వద్ద క్రేన్ సహాయంతో నిమజ్జనం చేశారు. కాగా, ఈ ఘటనలో వాహనంపైన ఉన్న బీహార్‌కు చెందిన గోల్‌మార్(25) అనే యువకుడు కిందపడిపోవడంతో అతని ఎడమ కాలుకు బలమైన దెబ్బలు తగిలాయి. మూడు ద్విచక్ర వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి.

ఇవి కూడా చదవండి..
Traffic Alert | హైదరాబాద్‌లో రేపటి నుంచి వచ్చేనెల 6 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
కేబీఆర్ పార్కు ప్రాజెక్టుకు కాంగ్రెస్ నేత మోకాలడ్డు!
డబ్బులు కట్టించుకున్నారు.. కనెక్షన్ మరిచారు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

