Ganesh Immersion | హైదరాబాద్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. హుస్సేన్‌సాగర్ వద్ద బారులుతీరిన గణనాథులు
హైదరాబాద్‌లో రెండో రోజూ వినాయక నిమజ్జనాలు (Ganesh Immersion) కొనసాగుతున్నాయి. హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్ చెరువు వద్ద గణనాథుని విగ్రహాలు క్యూకట్టాయి. మధ్యాహ్నం వరకు గణేశ్ నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉన్నది.
హైదరాబాద్: హైదరాబాద్‌లో రెండో రోజూ వినాయక నిమజ్జనాలు (Ganesh Immersion) కొనసాగుతున్నాయి. హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్ చెరువు వద్ద గణనాథుని విగ్రహాలు క్యూకట్టాయి. మధ్యాహ్నం వరకు గణేశ్ నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉన్నది. నగరం నలుమూలల నుంచి నిమజ్జనం కోసం వచ్చిన గణపతి విగ్రహాలు ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ ఘాట్, పీవీ మార్గ్, సెక్రటేరియట్ ప్రాంతాల్లో బారులు తీరాయి.

దీంతో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలుచేస్తున్నారు. నగరంలో ఉదయం 10 గంటల వరకు ఆంక్షలు ఉంటాయని చెప్పారు. రాత్రి 11 గంటల వరకు హైదరాబాద్‌లోకి లారీలకు ప్రవేశం లేదని వెల్లడించారు. అంతర్రాష్ట్ర, జిల్లా బస్సులను చాదర్‌ఘాట్ వైపు దారిమళ్లిస్తున్నారు. విమానాశ్రయం వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్, ఓఆర్ఆర్ మీదుగా వెళ్లాలని సూచించారు. సహాయం కోసం 040-27852482, 8712660600, 9010203626 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

