గత పదేళ్ల పాలనలో చేసి న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల గుండెల్లో నిలిచినందుకే ట్యాంక్ బండ్‌పై గణేశ్ నిమజ్జనంలో కేసీఆర్ దేక్లింగే సాంగ్ పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలు నృత్యాలు చేశారని మాజీ మంత్రి
హైదరాబాద్‌లో రెండో రోజూ వినాయక నిమజ్జనాలు (Ganesh Immersion) కొనసాగుతున్నాయి. హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్ చెరువు వద్ద గణనాథుని విగ్రహాలు క్యూకట్టాయి. మధ్యాహ్నం వరకు గణేశ్ నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉన్నది.
గణేష్ మహా నిమజ్జనానికి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిశాయి. శనివారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా గణనాథుల ప్రతిమలు భారీ ఎత్తున ఉస్సేన్ సాగర్‌కు చేరుకున్నాయి.
గణనాథుల నిమజ్జనోత్సవంతో మెట్రోకు గిరాకీ పెరిగింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్ పరిసరాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులతోపాటు మెట్రోనూ ఆశ్రయించారు.
ట్యాంక్‌బండ్ వద్ద జరుగుతున్న గణేశ్ నిమజ్జన కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలన సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి భక్తుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. నిమజ్జనం సందర్భంగా పోలీసుల తీరును మేయర్ వద్ద ఎండగ�
హైదరాబాద్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనాలు (Ganesh Immersion) ప్రారంభమయ్యాయి. నగరం నలువైపుల నుంచి ట్యాంక్‌బండ్‌కు గణనాథులు తరలివచ్చారు. దీంతో అబిడ్స్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు గణనాథులు బారులు తీరారు.
ట్యాంక్‌బండ్‌పైన వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని యదావిధిగా కొనసాగించాలని, వినాయకులను వేసేందుకు అడ్డుగా ఉన్న బారీకేడ్లను, జాలీలను వెంటనే తొలగించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శ�
ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని నెలకొల్పాలని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే స్థలం, విగ్రహానికి కలిపి రూ.3 కోట్లు విడుదల చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గుర్తుచేశారు.
తెలంగాణ సా యుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై పెట్టాలని, ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఉమ్మడి కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ సెక్రటరియేట్ వద్ద నగరానికి చెందిన ఓ యువకుడు శనివారం హల్చల్ చేశాడు. 72వ మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో అక్కడ వివిధ దేశాల జెండాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
Hyderabad | హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లో యువకుడు మిస్సింగ్ ఇప్పుడు కలకలం రేపింది. భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా వద్ద ఆదివారం నిర్వహించిన భారతమాత మహాహారతి వేడుకల్లో రెండు బ�