Criminal Law Bills | క్రిమినల్ చట్టాలను మార్చే మూడు బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మంగళవారం ఉపసంహరించుకున్నారు. పార్లమెంటరీ కమిటీ సిఫారసులతో కూడిన కొత్త ముసాయిదా బిల్లులను ఆయన లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
సూర్యాపేటలో భారీ అంచనాలతో బీజేపీ నిర్వహించిన జన గర్జన సభ అట్టర్ ప్లాప్ అయింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కావడంతో భారీ అంచనా, వ్యయంతో ఏర్పాటు చేసిన సభ వెలవెలబోయింది. దాదాపు 30 వేల �
“బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమే. ఈ తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధి ఏమీ జరగలేదు. మేం తెలంగాణ అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు అందించాం. ప్రజలంతా కమలం వైపునే చూస్తున్నారు. వచ్చే ప్రభుత్వం బీజేపీదే.”.. అని ఓవై�
దేశ ఆర్థిక నిఘా సంస్థ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్)లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల ఆడిటింగ్‌కు కీలకమైన ఫీల్డ్‌వర్క్‌ను వెంటనే ఆపేయాలంటూ కాగ్ అధికారులకు ఈ నెల మొ�
రాష్ట్రంలో ఎలాగైనా గుర్తింపు తెచ్చుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నది. ఇందులో భాగంగా ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో వరుస సభలు నిర్వహించాలని ప్రణాళికలు రచించింది.
విద్వేషం చిమ్మడం తప్ప ఏనాడూ సామాన్యులు, రైతుల గురించి పట్టించుకోని బీజేపీ తెలంగాణలో పాగా వేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నది. ఆ పార్టీ జాతీయ స్థాయి నాయకులు, కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్నవారు తెలంగాణకు త
బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన బిల్లులను ఆయన శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట
దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.
దేశం కోసం ప్రాణం ఒడ్డేందుకు సిద్ధపడి కార్గిల్ యుద్ధంలో శత్రువు శిరస్సును వంచి.. తుంచిన యోధుడు ఇప్పుడు నిట్టూరుస్తున్నాడు. ‘తల్లీ నేను నా దేశాన్ని ప్రాణాలకు తెగించి రక్షించగలిగాను. కానీ, నా దేహ అర్ధభాగమ�
మణిపూర్‌లో జాతుల ఘర్షణ తీవ్రరూపం దా ల్చి అంతర్యుద్ధానికి దారితీస్తున్నా ప్రధాని మోదీ మౌనం వహించటం ఆందోళన కలిగిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ అన్నారు.
కేంద్రం మణిపూర్‌ను మరో కశ్మీర్‌లా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నదని విపక్షాలు ఆరోపించాయి. వెంటనే అఖిల పక్షాన్ని మణిపూర్‌కు పంపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. మణిపూర్‌లో తాజా పరిస్థితిపై చర్చించేం
ప్రధాని మోదీపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఎటువంటి విద్వేషం ఉన్నదో తెలియదు కానీ.. ఓ తమిళుడు ప్రధాని కావాలన్న ఆయన ఆకాంక్షకు తాను పూర్తి మద్దతునిస్తానని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించ�
ప్రధాని మోదీ మత విద్వేషాలు రగిల్చేలా ‘జై బజరంగ బలి’ అంటూ ఓట్లు అడగటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్ మగ్దూం భవన్లో రాష్ట్ర సమితి స�