బోధన్ మండలంలోని హున్సా గ్రామంలో హోలీ పండుగను పురస్కరించుకొని పిడిగుద్దులాటను నిర్వహించారు. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు గ్రామస్తులు రెండు గ్రూపులుగా విడిపోయి హనుమాన్ మందిరం వద్దకు చేరుకొన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య ప్రజలు హోలీ పండుగను సోమవారం జరుపుకొన్నారు. జనం రంగుల వేడుకల్లో మునిగిపోయారు. పల్లె, పట్టణం ఏ వీధిలో చూసినా హోలీ వేడుక�
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని ప్రజలు సోమవారం హోలీ పండుగను సంబురంగా జరుపుకొన్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ సరదాగా గడిపారు. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పు నీతమైనదని అర్థం.
వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళతో పాటు, ఒక వాహనదారుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
రంగుల పండుగ హోలీని వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం రాత్రి గ్రామాలు, పట్టణ ప్రధాన కూడళ్లలో కామదహనం చేశారు. సోమవారం హోలీ జరుపుకున్నారు.
వసంతంలో వచ్చిన తొలి పండుగ హోలి వేడుకలు జిల్లా వ్యాప్తంగా వాడవాడలా ఘనంగా జరిగాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా వేడుకలను సంబురంగా జరుపుకొన్నారు. రంగులు చల్లుకుంటూ చిన్నారులు, యువత చిందులు వేశారు. హోలీ వేడుక�
వసంత రుతువులో వచ్చే తొలి పండుగ హోలీ పండుగను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. వాడవాడలా చిన్నా, పెద్ద రంగులు పులుముకొని సంతోషంగా గడిపారు. డప్పుళ్లు, డీజే పాటలతో డ్యాన్స్ చేశారు. కేరింతలు కొడుతూ ర్యా�
రంగారెడ్డి జిల్లాలోని ఆయా మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో సోమవారం హోలీ సంబురాలు అంబరన్నంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొని సరదాగా గడిపారు. రంగులు చల్లుకుంటూ పండుగ శుభ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం రంగుల సంబురం అంబరాన్నంటింది. ఆదివారం రాత్రి కామదహనం చేయగా, సోమవారం తెల్లవారుజాము నుంచే రంగుల్లో మునిగితేలారు. కులమతాలకతీతంగా చిన్నాపెద్ద తారతమ్యం లేకుండా ఒ�
రాష్ట్రంలో హోలీ వేడుకల్లో పలుచోట్ల తీవ్ర విషాదం నెలకొన్నది. హోలీ ఆడిన తర్వాత స్నానాలు చేసే క్రమంలో నదులు, కాల్వలు, చెరువు వద్దకు వెళ్లి వేర్వేరుచోట్ల 14 మంది మృత్యువాత పడ్డారు. మరొకరు గల్లంతయ్యారు.
మంచిర్యాల పట్టణంలో ప్రజలతో పాటు పోలీసులు, నాయకులు, అధికారులు అంతా కలిసి ఆనందంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం సమీప గోదావరి నదికి వెళ్లి స్నానం చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సోమవారం హోలీ సంబురం అంబరాన్నంటింది. ఎక్కడ చూసినా యువత కేరింతలతో సందడి కనిపించింది. యువతీ యువకులు ఉదయాన్నే కలర్ డబ్బాలతో బైక్‌లపై తిరుగుతూ కనిపించారు.
రంగుల సంబురం అంబరాన్నంటింది. హోలీ పండుగ సందర్భంగా ఆటపాటలతో ఉమ్మడి జిల్లా అంతటా వేడుకలతో హోరెత్తింది. సోమవారం చిన్నాపెద్దా తేడాలేకుండా అందరూ వీధుల్లోకి వచ్చి రంగులు పులుముకోవడంతో ఊరూవాడా వర్ణశోభితమైం�
ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బీజాపూర్ జిల్లాల్లో సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.