పోలీసుల నిషేధాజ్ఞలు అమలవుతున్న సమయంలో ఓ ముఠా దొంగచాటుగా మద్యాన్ని విక్రయించింది. పూలు, పండ్ల వ్యాపారం మాటున పండుగ వేళ మందును సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కింది. ఖైరతాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చో�
జనగామ (Jangaon) మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వయస్సు సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరినొకరు రంగులు చల్లుకొని హోల�
ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా..హోలీ పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. హోలీ ఫ్లాష్ సేల్‌తో ప్రారంభించిన ఈ ఆఫర్ల కింద ఎస్1 ఈ-స్కూటర్లపై రూ.26,750 తగ్గింపునిస్తు
రంజాన్ మాసంలోని రెండో శుక్రవారం, హోలీ పండుగ 35 ఏండ్ల తర్వాత ఒకేసారి వచ్చాయని, రెండు వేడుకలు శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీపీ సీవీ ఆనంద్ పోలీసులకు సూచించారు.
కులమతాలకతీతంగా అందరూ జరుపుకొనే పండుగ హోలీ. వేడుకల కోసం నగర శివారుల్లోలని పలు రిసార్టులు, ఫామ్‌హౌస్‌లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అంతా కలిసి ఒకే చోట హోలీ ఆడేందుకు సిద్ధమవు�
సాలూరా మండలంలోని హున్సా గ్రామంలో వందేండ్లకు పైగా ఆనవాయితీగా జరుపుకొంటున్న పిడిగుద్దులాటపై పోలీసులు ఆంక్షలు విధించారు. గ్రామస్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ సాంప్రదాయంపై రాష్ట్ర సర్కార్ ‘పిడుగు’ పడిం
హోలీ వేడుకలను దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకొంటారు. అన్నిచోట్లా హోలికా దహనం, రంగులు చల్లుకోవడంతోపాటు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం.. హోలీ పండుగను వినూత్నంగా నిర్వహిస్�
ఊరూవాడా రంగుల్లో తడిసి ముద్దయ్యేందుకు సిద్ధం నేడు హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఊరూవాడా రంగుల్లో మునిగి తేలనుంది. రంగు లు కొనేందుకు వచ్చిన కొనుగోలుదారులతో గురువారం ఉమ్మడిజిల్లావ్యా ప్తంగా మారెట్
ప్రకృతిలోని అందాలన్నీ ఆవిష్కరించే వసంత రుతువు ప్రవేశించిన తర్వాత నిర్వహించే తొలి పండుగ హోలీ. ఇంద్ర ధనస్సులోని రంగులన్నీ ఒకే చోట కుప్ప పోసినట్లు అందంగా.. ఆహ్లాదంగా.. ఈ రంగోళిని శుక్రవారం ఆనందంగా జరుపుకోన�
రంగుల హోలీ అంటే సందడి, సంతోషం, ఆనందం! కానీ, ఈ సంబురాల్లో మీ స్మార్ట్ఫోన్లు, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు నీటిలో తడిసి, రంగుల మరకలతో పాడయ్యే ప్రమాదం ఉంది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే.. రంగుల కేళీని ఎంచక్కా ఆస�
హోలీ.. జాగ్రత్తగా జరుపుకొంటే ఆనందాల్ని పంచుతుంది. రంగుల కేళిలో ఏమరుపాటుగా ఉంటే మాత్రం.. అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా, రసాయన రంగులు చల్లుకుంటే.. లేనిపోని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
హోలీ, కామ దహన వేడుకలను ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు తమ ఆచారాల ప్రకారం నిర్వహిస్తూ ప్రత్యేకతలను చాటుకుంటున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు ఆదివాసీ గ్రామాల్లో కామదహన వేడుకలను గురువారం ఘనంగా �
Holi Festival | హోలీ వేడుకల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఆసక్తిగా పాల్గొంటారు. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున హోలీ జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది హోలీ పండుగ మార్చి 14న వస్తున్నది. అంతకు ముందు �
శిశిరంలోనే వసంత సంతసం తీసుకొచ్చే పర్వం హోలి. లేత చివుళ్లు వేసి పులకించిపోతున్న తరులతో ప్రకృతి కాంత పరవ శించిపోతుంది. వసంత పంచమి నుంచి ఆమని ఆగమనానికి ప్రకృతి సిద్ధమవుతుంది. ఈ సంబురాన్ని హోలి కేళి రెట్టిం�