HomeGalleryHoli 2025 Significance Of Holi Festival
Holi Festival | రేపే రంగులకేళీ..! హోలీ పండుగ విశిష్ఠత ఏంటంటే..?
హోలీ పండుగ
2/14
Holi Festival | హోలీ వేడుకల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఆసక్తిగా పాల్గొంటారు.
3/14
ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున హోలీ జరుపుకోవడం ఆనవాయితీ.
4/14
ఈ ఏడాది హోలీ పండుగ మార్చి 14న వస్తున్నది. అంతకు ముందు రోజున 13న అంటే నేడు కాముని దహనం ఉంటుంది.
5/14
ఆ రోజున చాలామంది తమ ఇంట్లోని బట్టలు, దుస్తులను బయటపడేస్తుంటారు.
6/14
హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతాయి. అయితే, ప్రాంతాన్ని బట్టి వేడుకల తీరు, సంప్రదాయం మారుతూ వస్తుంది.
7/14
అలాగే, హోలీని ఒక్కోచోట ఒక్కో పేరుతో పిలుచుకుంటారు.
8/14
హోలీని పలు చోట్ల లాల్ మార్ హోలీగా జరుపుతారు.
9/14
మరికొన్ని ప్రాంతాల్లో కొత్త అల్లుళ్లను హోలీ రోజున గాడిదలపై ఊరేగించు సంప్రదాయం సైతం ఉంది.
10/14
అలాగే, మరికొన్ని చోట్ల కుడకల బెల్లం దండలను మెడలో వేసే సంప్రదాయం సైతం ఉన్నది.
11/14
బ్రజ్లో హోలీని 40 రోజుల పాటు జరుపుకుంటారు.
12/14
ఇక్కడ రంగులు, పువ్వులతో హోలీ ఆడడంతో పాటు లడ్డూలు పంచుకుంటారు.
13/14
హోలీ ముఖ్యంగా శ్రీకృష్ణుడు, రాధ ప్రేమను చాటిచెబుతందని.. ఆ రోజున వారిని భక్తిశ్రద్ధలతో పూజించాలని పండితులు సూచిస్తున్నారు.
14/14
హోలీలో పులుముకునే రంగుల తరహాలోనే ప్రతి ఒక్కరి జీవితం రంగుల మయం కావాలని అందరూ కోరుకుంటుంటారు.
15/14
ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ హోలీ వేడులకు సిద్ధమయ్యాయి. శుక్రవారం హోలీ సందర్భంగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా పాల్గొననున్నారు.