సంబురంగా హోలీ
వసంతంలో వచ్చిన తొలి పండుగ హోలి వేడుకలు జిల్లా వ్యాప్తంగా వాడవాడలా ఘనంగా జరిగాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా వేడుకలను సంబురంగా జరుపుకొన్నారు. రంగులు చల్లుకుంటూ చిన్నారులు, యువత చిందులు వేశారు. హోలీ వేడుకలతో ఆయా కాలనీలు సందడిగా కనిపించాయి.
వసంతంలో వచ్చిన తొలి పండుగ హోలి వేడుకలు జిల్లా వ్యాప్తంగా వాడవాడలా ఘనంగా జరిగాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా వేడుకలను సంబురంగా జరుపుకొన్నారు. రంగులు చల్లుకుంటూ చిన్నారులు, యువత చిందులు వేశారు. హోలీ వేడుకలతో ఆయా కాలనీలు సందడిగా కనిపించాయి.

మధ్యాహ్నం 12 గంటల వరకు వేడుకలు అంబరాన్నంటాయి. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు తమ కార్యాలయాల్లో నిర్వహించిన వేడుకల్లో సంతోషంగా గడిపారు.

-నమస్తే తెలంగాణ, నెట్వర్క్, మార్చి 25
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

