ఓటర్ల జాబితాలో సవరణపై విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎవరికైనా అభ్యంతరాలుంటే వాటిని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్వో)కు విన్నవించుకోవాలని తెలిపింది. పౌరుల నుంచి వచ్చిన అభ్యంతరాల�
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణ మళ్లీ వాయిదా పడింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో అరెస్టయిన చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై గురువారం ఉదయం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల�
హై కోర్టు లాయర్ దంపతులు గట్టు వామన్‌రావు-పీవీ నాగమణి హత్య కేసులో నిందితులు ఏ-1 కుంట శ్రీనివాస్, ఏ-2 సీమంతుల చిరంజీవికి పెద్దపల్లి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఈ నెల 28న జరగాల్సిన ఎన్నికలను హైకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 27న నిర్వహించనున్నట్టు డిప్యూటీ లేబర్ కమిషనర్ మంగళవారం ప్రకటించారు.
జాతీయ రహదారులపై చట్ట వ్యతిరేకంగా వాహనాలను నిలిపి ఉంచడం వల్ల జరిగే ప్రమాదాల నివారణకు తీసుకునే చర్యలను వివరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు కోరింది. ఆరు వారాల్లోగా సమగ్ర వివరాలతో కౌంటర్లు ద�
సింగరేణి (Singareni) గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదాపడ్డాయి. సింగరేణి అభ్యర్థణ మేరకు డిసెంబర్ 27న ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు (High Court) ఆదేశాలు జారీచేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎలక్షన్స్‌ను వా
మహబూబ్‌నగర్ శాసనసభ్యుడిగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికను సవాల్ చేస్తూ అదే నియోజకవర్గానికి చెందిన ఓటరు సీహెచ్ రాజు దా�
వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని హైకోర్టు సూచించింది. పంటల బీమా పథకం కాకపోతే మరో విధంగానైనా ఆదుకునేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు (Minister Srinivas Goud) హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నికకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం (High Court) కొట్టివేసింది.
పది, ఇంటర్ పరీక్షల్లో ఆశించిన ఫలితాలు సాధించని విద్యార్థుల ఆత్మహత్యలను నిరోధించేందుకు తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో 4 ప్రశ్నలను తొలగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ప్రశ్నలను తొలగించాకే పరీక్ష పత్రాల మూల్యాంకనం జరిపి, అర్హుల జాబితాను ప్రకటించాలని జస్టిస్ �
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు సోమవారం ఏ కోర్టులోనూ ఊరట లభించలేదు. నెల రోజులుగా జైలులోనే ఉన్న ఆయన బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్య