Hemant Soren | సుప్రీంకోర్టుకు మాజీ సీఎం.. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేసిన హేమంత్ సోరెన్
Hemant Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఆయన తన అరెస్టు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. తిరస్కరించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలను ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
Hemant Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఆయన తన అరెస్టు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. తిరస్కరించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలను ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సోరెన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఈ విషయంపై ప్రస్తావించారు. సోరెన్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. అభ్యర్థనను పరిశీలిస్తామని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం పేర్కొంది. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సోరెన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. అలాగే, బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను జనవరి 31న ఈడీ ఆయనను అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన రాంచీలోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో సోరెన్ బెయిల్ పిటిషన్‌పై స్పందించేందుకు ఈడీకి హైకోర్టు వారం గడువు ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

