మహాత్మాగాంధీ స్మారక నిధికి చెందిన భూమిని ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్ లో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
గ్రూప్-1 మెయిన్ హాల్టికెట్లను 14న విడుదల చేయనున్న ట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. పరీక్ష కు ఒక రోజు ముందు(ఈ నెల 21) వరకు హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయని సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు.
Telangana | ‘అధికార పక్షాన ఉంటే.. అనుకున్నది సా ధించుకోవచ్చు’ అని ఆశపడి గోడ దుంకిన ఎ మ్మెల్యేలకు ఆశాభంగమే అయిందా? అటు ప నులు చేసుకోలేక.. ఇటు పరువు నిలబెట్టుకోలే క తమ నియోజకవర్గాల్లో ఆ పది మంది తిరగలేకపోతున్నారా? అం
తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్గా జస్టిస్ దేవరాజు నాగార్జునను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి ఆమోదం తెలిపినట్టు తెలిసింది. దీంతో త్వరలోనే
మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సినీనటుడు అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమల, కుమారుడు నాగచైతన్య, కోడలు యార్లగడ్డ సుప్రియ మంగళవారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. అ
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో సీఎస్సీలో సీట్ల పెంపునకు అనుమతించాలంటూ గతంలో హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను అమలు చేయలేదంటూ పలు ఇంజినీరింగ్ కాలేజీలు కోర్టు ధికరణ వ్యాజ్యాలను దాఖలు చేశాయి. వీటిని ప్�
నిబంధనల ప్రకారం తెలంగాణలో వరుసగా నాలుగేండ్ల్లు నివాసం ఉండి, అర్హత పరీక్ష నీట్ రాసినట్లయితే మెడికల్ అడ్మిషన్లలలో స్థానిక కోటా కింద పరిగణించాలని కాళోజీ యూనివర్సిటీని హైకోర్టు ఆదేశించింది. 2019 నుంచి తెల�
Srisailam | శ్రీశైలం : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప శనివారం భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రాన్ని దర్శించుకున్నారు. శనివారం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న న్యాయమూర్త
నాంపల్లి కోర్టుల్లో కంప్యూటర్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన డిజిటైజేషన్ సెంటర్ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, జస్టిస్ సుజయ్పాల్ శుక్రవారం ప్రారంభించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను (జీహెచ్ఎంసీ) 4 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తామని, వచ్చే ఎన్నికల నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తె�