సంచలనం రేకెత్తించిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో ప్రతివాదులుగా ఉన్న పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పోలీసుల వాదనలు కూడా విన్న తర్వాతే తుది ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది.
న్యాయం చేయడం ఆలస్యమైతే అన్యాయం చేసినట్టే అనేది పెద్దల మాట. ఓ విచారణ ఖైదీ తన కేసు కోర్టు ముందుకు రావడానికే పదేండ్ల కాలం ఎదురుచూడాలా? ముదివగ్గులు తమ ఆస్తి తగాదాల పరిష్కారానికి 30-40 ఏండ్లు ఓపిక పట్టగలరా? మన దేశ
సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఈ నెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలను యధాతథంగా నిర్వహించాలని గురువారం హైకోర్టు తీర్పునిచ్చింది.
సింగరేణి (Singareni) కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు యధావిధిగా జరుగనున్నాయి. ఎన్నికల వాయిదా వేయాలన్న సంస్థ యాజమాన్యం దాఖలు చేసిన మధ్యంతర పిటీషన్‌ను హైకోర్టు (High Court) కొట్టివేసింది.
కర్ణాటకలోని బెళగావిలో దళిత మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటనను సుమోటోగా విచారణ జరుపుతున్న కర్ణాటక హైకోర్టు.. సమాజంలో సమిష్టి బాధ్యతను పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.
Singareni | సింగరేణి( Singareni) ఎన్నికలపై హైకోర్టు(High Court) విచారణ 21కి వాయిదా(Adjourned) వేసింది. సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఇంధన కార్యదర్శి హైకోర్టులో వేసిన పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మారి
ఆదాయానికి మించి ఆస్తు ల కేసుల్లో ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు మరోసారి నోటీసులు జా రీచేసింది. మాజీ మంత్రి హరిరామ జో గయ్య దాఖలు చేసిన ప్రజాహిత వ్యా జ్యంపై శుక్రవారం విచారణ జరిగింది.
రాష్ట్ర హైకోర్టు వచ్చే సంవత్సరం 2024 సాధారణ, ఐచ్ఛిక, వేసవి సహా ఇతరేతర సెలవు దినాలను ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.