Kaleshwaram | రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందున కాశేశ్వరం ప్రాజెక్టు భద్రతకు చేపట్టిన చర్యలేమిటో వివరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నాగర్‌కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో పెట్టిన ఆహారం తిని 110 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖానను గోషామహల్ స్టేడియంకు తరలించడానికి గల కారణాలేమిటో తెలియజేయాలని, ఆ నిర్ణయం అమలుపై నివేదిక అందజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాజీవ్ రహదారి వెంబడి ఆస్తుల కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ నిర్మాణ పనులకు బ్రేక్ పడినట్లు అయ్యింది.
రంగారెడ్డి జిల్లా గోపన్‌పల్లిలోని 36/ఏ ఏ, 36/ఈ సర్వే నంబర్లలో 17.04 ఎకరాల వివాదాస్పద భూ ముల క్రయవిక్రయాలపై హైకోర్టు స్టే విధించింది. జస్టిస్ కే లక్ష్మణ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో 2016 జూన్‌లో నమోదైన క్రిమినల్ కేసుపై కింది కోర్టులో జరుగుతున్న విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి రేవంత్‌రెడ్డికి హైకోర్టు మినహాయింపునిచ్చింది.
తెలుగును ద్వితీయ భాషగా దశలవారీగా అమలు చేయడానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని హైకోర్టు గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ, అన్ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగును ద్వితీయ
అనార్యోగం వంటి తీవ్రమైన కారణాల వల్ల కాలేజీకి హాజరుకాలేకపోయామని, తమను పరీక్షలకు అనుమతించాలని విద్యార్థులు కోరడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురౌతాయని, మరెన్నో అడ్డంకులు వస�