రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి పనితీరు ఉందని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) వివమర్శించారు. ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతుంటే, రేవంత్ రెడ్డి ఏమో మూసీ సుందరీకర�
భారీ వర్షాల వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు.
Rain effect | భారీ వర్షాల కారణంగా(Rain effect) కాకతీయ యూనివర్సిటీ పరిధిలో (Kakatiya University)ఆగస్టు 28,29 తేదీల్లో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు.
కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి తమకు సాటిలేదని బీఆర్ఎస్ (BRS) పార్టీ మరోసారి నిరూపించుకున్నది. మెదక్ జిల్లాలో (Medak) భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao), దుబ్బాక �
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తం కావడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ నుంచి ఖమ్మం దాకా పలు జిల్లాల్లో వరదలతో నివ�
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలకు పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాకులు నీటమునగడంతోపాటు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే (SCR) పలు రైళ్లను రద్దు (Trains Cancelled) చేసిం
ఉమ్మడి మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలను భారీ వర్షం (Heavy Rains) అతలాకుతలం చేసింది. మంగళవారం రాత్రి ప్రారంభమైన వాన బుధవారం రాత్రి వరకు ఏకధాటిగా కురుస్తూనే ఉంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలక�
గురువారం మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్ర వెల్లడించింది. అదేవిధంగా జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న
Exams postpone | జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో గురువారం జరగాల్సిన పీజీ, బీఎడ్, ఎమ్మేడ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కే సంపత్ క�
Padma Devender Reddy | మెదక్ లోని పుష్పల వాగు, నక్క వాగు వద్ద ప్రవహిస్తున్న వరద ఉధృతిని మెదక్ మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి , బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు.
Kamareddy Collector | జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా చెరువులు, ప్రాజెక్టులు, చెక్ డ్యాములు పూర్తిగా నిండి ప్రమాదకరంగా మారాయని, నీటి వనరుల వద్దకు ప్రజలు ఎవరు వెళ్లరాదని కామారెడ్డి కలెక్టర్ ఆశ
Himachal Pradesh Floods | హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బియాస్ నదితో సహా అనేక వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మనాలిలోని రైసన్ టోల్ ప్లాజాను బియాస్ నదీ ప్రవాహం ముంచెత్తింది.