Musi River | నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ నది నిండు కుండలా మారింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంట
Cyclone Montha | మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. హైదరాబాద్, కమ్మం, కరీంనగర్, వరంగల్ సహా పలు జిల్లాల్లో వర్షం పడుతోంది.
Golconda Express | మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి జోరుగా వాన కురుస్తుంది. ఈ నేపథ్యంలో డోర్నకల్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్లలో పట్టాల పైకి వరద నీరు భారీగా చేరుకుంది.
Rains | హైదరాబాద్ నగరంలో రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండడంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Musi | మొంథా తుఫాన్ ప్రభావంతో జంట నగరాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జూలూరు- రుద్రవెల్లిలో లెవల్ బ్రిడ్జి వద్ద బుధవారం ఉదయం మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తుంది.
Heavy Rains | మొంథా తుపాను ప్రభావంతో నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
Heavy Rains | మొంథా తుపాను ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
Cyclone Montha | తీవ్ర రూపం దాల్చిన మొంథా తుపాన్ గంటకు 15 కి.మీ వేగంతో కదులుతూ.. కాకినాడ-మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని దాటిందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కి.మీ వ�
జిల్లాలో పత్తి రైతు కుదేలవుతున్నాడు. ఓ వైపు వరుసగా కురుస్తున్న వర్షాలు అన్నదాతను కోలుకోలేని దెబ్బ తీస్తుండగా..మరోవైపు సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మధ్య దళారుల ప్రమేయం మరింత పెరిగింది
ప్రపంచంలో గడచిన 174 ఏళ్లలో ఎన్నడూ చూడని అత్యంత భీకర తుఫాన్ జమైకాపై విరుచుకుపడింది. మెలిస్సా తుఫాన్ తాకిడికి ఇప్పటివరకు ఏడుగురు మరణించగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, వరదలకు పెనువిపత్తు ఎదురుకావచ్చన
Pawan Kalyan | acమొంథా తుపాను ప్రభావం పిఠాపురం నియోజకవర్గంపై తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, సర్వ సన్నద్ధతతో ఏర్పాట్లు చేశారు.
Cyclone Montha | పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర తుపాను మొంథా ఏపీలోని తీర ప్రాంతాలను వణికిస్తున్నది. వర్షాలకు తోడు ప్రపంచ ఈదురుగాలులు వీస్తున్నాయి. గడిచిన ఆరు గంటలుగా తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతుందని.. మచిలీ
Cyclone Montha | బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపాన్ ప్రభావంతో పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మంగళ, బుధవారాల్లో నడిచే 107 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే తెలిపింది.