సిద్దిపేట, అక్టోబర్ 29 : సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ వర్షం కురిసింది. అత్యధికంగా హుస్నాబాద్‌లో 21.28 సెం.మీ, అక్కన్నపేటలో 20.7 సెం.మీ, మద్దూరులో 17.4 సెం.మీ, ధూళిమిట్టలో 15.93 సెం.మీ, చేర్యాలలో 14.88 సెం.మీ, నంగునూరులో 13.88 సెం.మీ, కోహెడలో 12.43 సెం.మీ, చిన్నకోడూరులో 11.50 సెం.మీ, సిద్దిపేట రూరల్ మండలంలో 11.18 సెం.మీ, కొమురవెల్లిలో 10.75 సెం.మీ, సిద్దిపేట అర్బన్ మండలంలో 9.68 సెం.మీ,
కొండపాకలో 9.6 సెం.మీ, నారాయణరావుపేటలో 8.9 సెం.మీ, కుకునూరుపల్లిలో 8.28 సెం.మీ, బెజ్జంకిలో 8.13 సెం.మీ, జగదేవ్‌పూర్‌లో 8.10 సెం.మీ, గజ్వేల్‌లో 6.05 సెం.మీ, మర్కూక్‌లో 5.2 సెం.మీ, తొగుటలో 4.55 సెం.మీ, వర్గల్లో 4.05 సెం.మీ, ములుగులో 3.73 సెం.మీ, మిరుదొడ్డిలో 3.30 సెం.మీ, దుబ్బాకలో 2.78 సెం.మీ, రాయపోల్‌లో 2.53 సెం.మీ, అక్బర్పేట – భూంపల్లిలో 1.80 సెం.మీ, దౌల్తాబాద్‌లో 1.58 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.