మొంథా తుపా ను కారణంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పంటలు దెబ్బతినడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని, ప్రభు త్వం నిర్లక్ష్యాన్ని వీడి యుద్ధప్రాతిపదికన నష్టం అంచనా వేసి పరిహారం చెల్లిం�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మొంథా తుపాన్ ప్రభావంతో నష్టపోయిన దెబ్బతిన్న, జరిగిన ఆస్తి నష్టం, వర్షపునీటి పరిస్థితులను సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీల�
ఒక వైపు వరుణుడి దెబ్బ కు అల్లాడిపోతూ ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంట ను రైతులు అమ్ముకుందామన్నా ప్రభుత్వ నిబంధనలతో రైతులు కన్నీరు పెట్టుకునే దుసితి నెలకొన్నది. ఒక వైపు ప్రభుత్వ నింబంధనలు, మరో వైపు సీస�
‘కష్టమంతా నీటి పాలైంది. చేతికొచ్చే దశలో వరి చేను మోకాలు లోతు నీళ్లల్ల ఉంది. వారం రోజు లైనా పంటల్లో నీరు పోయేటట్లులేదు. ఇప్పుడేమి చేయాలో అర్థమైతలేదు. ఇప్పటికే పెట్టుబడి పెట్టి అప్పుల పాలైనం. వడ్లు అమ్మి కా�
మొంథా ఉమ్మడి జిల్లాను వణికించింది.. తుఫాను దాటికి దాదాపు 30 మండలాల్లో పంట నష్టం సంభవించింది. అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని 20 మండలాల్లో దాదాపు 33 వేలకుపైగా ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్న ట్లు అ�
మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరద ఉమ్మడి జిల్లావాసులకు కన్నీటిని మిగిల్చింది. వరంగల్ నగరం ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నది. లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్లలోకి వరద నీరు చేరి పలు
మొంథా తుఫాన్‌తో కురిసిన భారీ వర్షానికి సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బుధవారం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరి, మొక్కజొన్న,పత్తి పంటలు నేలకొరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. వడ�
ముంథా తుఫాన్ సిద్దిపేట జిల్లా రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షాలకు పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా నేలకొరిగిన పంటలే కనిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం తడిసి ముద్�
మొంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట త డిసి పోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలు,
ఉమ్మడి మెదక్ జిల్లా రైతులను మొంథా తుపాన్ భయం వెంటాడుతోంది. చేతికొచ్చిన పంట తుపాన్ వల్ల నేల రాలుతుంది.రైతులు ధాన్యాన్ని ఆరబెడుతుంటే వర్షాలకు తడిసిపోతున్నది. రైతులకు కునుకు లేకుండా చేస్తుంది. ఆరుగాలం �
తుపాన్ ప్రభావంతో సంగారెడ్డి జిల్లాలో రెండురోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా అంతటా రెండు సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని ఆరు మండలాల్లో అధిక వర్షపాతం నమోదుకాగా 16 మండలాల్లో సాధార�