వడదెబ్బ తో ఉపాధి హామీ కూలీ మృత్యువాతపడ్డాడు. గూడూరు మండ లం అప్పరాజుపల్లికి చెందిన మండల సర్వయ్య(55) శనివారం ఉదయం గ్రామంలో ఉపాధి పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చిన సర్వయ్య తనకు ఒంట్లో బాగాలేద�
ఉమ్మడి జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. నవీపేట మండలంలోని మోకన్పల్లి గ్రామానికి చెందిన బంగారు సాయిలు(58), మహ్మద్నగర్ మండలం దూప్సింగ్ తండాకు చెందిన బోడ నర్ల(56) వడదెబ్బకు గురై మృతి చెందారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడదెబ్బతో నలుగురు మృత్యువాత పడ్డారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి చెందిన కనక కాశీరాం (42) సీఆర్టీగా జొడేఘాట్లో విధులు నిర్వహిస్తున్నాడు. బ�
రాష్ట్రంలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఉపరితల ద్రోణి, బంగాళాఖాతంలో అల్పపీడనంతో గతవారం వాతావరణం కాస్త చల్లగా ఉన్నా సోమవారం నుంచి ఎండ తీవ్రత మొదలైంది. సూర్యుడి భగభగలకు జనం అల్లాడుతున్నారు. ఉత్�
Piling of Bodies | ఎండలకు తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బ బారినపడి మరణిస్తున్నారు. దీంతో �
Heatstroke | నిజామాబాద్ జిల్లా(Nizamabad) నవీపేట మండల కేంద్రంలో ఓ ఉపాధి హామీ కూలీ వడదెబ్బకు (Heatstroke) గురై చికిత్స పొందుతూ మృతి((Laborer died) చెందింది.