అమ్మాయిల ఆహారపు అలవాట్లకు.. రుతుచక్రానికి మధ్య సంబంధం ఉన్నదని పరిశోధకులు చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తినే బాలికలు.. త్వరగా రజస్వల అవుతారని తాజా అధ్యయనంలో తేల్చారు. అదే సమయంలో ఆ�
మన శరీరాలకు పోషణ మనం తినే ఆహారం నుంచే లభిస్తుంది. శరీరం బాగుండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. దురదృష్టవశాత్తూ ఇప్పుడు చాలామంది జంక్ ఫుడ్, రిఫైన్డ్ పిండి, చక్కెరలు, ఉప్పు, రసాయనాలు, ప్రిజర్వేటివ్ల�
పిల్లలకు ఎదిగే దశలో చదువు జ్ఞానాన్ని అందిస్తుందని అందుకే వారికి చిన్నతనం నుంచే మంచి పౌష్టికరమైన ఆహారం అందించాలని ఎఫ్సీఐ మేనేజర్ వెంకటేశ్ సాగర్ అన్నారు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణంలోని శాంతి న
ఆరోగ్యకరంగా సుదీర్ఘ కాలంపాటు బతికే వాళ్లు మనకు ఎక్కువగా ఐరోపా ఖండం మధ్యధరా సముద్ర ప్రాంత దేశాల్లో కనిపిస్తారు. ఈ ప్రాంతానికి సుదూరంలో ఉన్న ఆసియా ఖండపు దేశం జపాన్లో కూడా అత్యధిక జీవన ప్రమాణం ఉన్నవాళ్ల స
కోటి విద్యలూ కూటి కోసమే అని సామెత. కానీ, ఆధునిక వృత్తి నిపుణులు భోజనాన్ని దాటవేయడం సాధారణంగా జరుగుతుండే విషయమే. కొన్నిరోజుల వరకు ఇది అంతగా ఇబ్బంది అనిపించకపోవచ్చు. కానీ, పొట్టను పస్తులు ఉంచడం దీర్ఘకాలంలో
Health news | ఆరోగ్యకరమైన జీవితానికి ఆహారంలో తగినన్ని ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలనే విషయం తెలిసిందే. దీంతో చాలామంది ప్రొటీన్లు మంచివని ఆహారంతోపాటు ఎలాంటి సూచన లేకుండానే సప్లిమెంట్లు, ప్రొటీన్ పదార్థాలను ప్ర
మంచి ఆహారం, కంటినిండా నిద్ర, నిత్య వ్యాయామం.. మనిషికి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. జీవనశైలిలో మార్పులతోపాటు వివిధ వ్యాయామాలు, హెల్త్ సప్లిమెంట్ల వంటివి వృద్ధాప్య ప్రక్రియను త�
చర్మం, ఎముకలు, ఇతర కణజాలాన్ని ఆరోగ్యంగా, బలంగా ఉంచే ప్రొటీన్ కొలాజెన్. ఇది మన శరీరంలో సహజంగానే ఉత్పత్తి అవుతుంది. కానీ, మాంసాహారం దీని ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
భూమ్మీద అతి ఎక్కువ కాలం జీవించే మనుషులు ఎక్కడ ఉన్నారని ఎవరైనా అంటే... వెంటనే గుర్తుకువచ్చే పేరు జపాన్. ప్రత్యేకమైన జీవనవిధానం, సామాజిక, సాంస్కృతిక సంబంధాల కారణంగా జపనీయులకు సుదీర్ఘ జీవిత ప్రాప్తి కలిగిం�
వానాకాలం రాగానే ‘హమ్మయ్య ఎండల బాధ తప్పింది’ అనుకుంటూ సంతోషిస్తాం. కానీ, ఏ కాలానికి ఉండే కష్టాలు ఆ కాలంలో ఉంటాయి. వానలతోపాటే జలుబు, జ్వరాలు వస్తాయి. పిల్లలు తరచూ అస్వస్థతకు గురైతే
వాళ్ల ఎదుగుదలకే కాదు చదువ�
నాగరికత అన్నది వందల ఏండ్ల సుదీర్ఘకాలంలో ఏర్పడుతుంది. అందులో ఆహారం ఓ సంప్రదాయంగా భాగమైపోతుంది. ఆ ప్రాంతపు వాతావరణం, పంటలు, వ్యక్తుల శరీర తత్వం, జీవనశైలి... ఇలా ఆ సమాజంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగానే ఆహారపు
మనిషి సంపాదన యావలో పడి ఆరోగ్యం మీద దృష్టిపెట్టడం లేదు. ఇంట్లో వంట చేసుకొని తినే సమయం లేక, హోటల్ తిండికి అలవాటు పడుతున్నాడు. ఇప్పుడు యాప్ల ద్వారా ఆహారం ఆర్డర్ చేయడం సర్వసాధారణమైపోయింది.
హలో జిందగీ. నేను ఒక ఐటీ ఉద్యోగిని. మాది అమెరికన్ కంపెనీ. దీంతో ఏడాదిన్నర నుంచి రోజూ నైట్ షిఫ్ట్లో పనిచేస్తున్నా. కానీ ఇటీవల లావు అవుతున్నాను. అంతకు మునుపుతో పోలిస్తే ఉత్సాహం కూడా తగ్గింది.