లంచ్ బాక్సులో ఆరోగ్యం
వానాకాలం రాగానే ‘హమ్మయ్య ఎండల బాధ తప్పింది’ అనుకుంటూ సంతోషిస్తాం. కానీ, ఏ కాలానికి ఉండే కష్టాలు ఆ కాలంలో ఉంటాయి. వానలతోపాటే జలుబు, జ్వరాలు వస్తాయి. పిల్లలు తరచూ అస్వస్థతకు గురైతే వాళ్ల ఎదుగుదలకే కాదు చదువుకూ ఆటంకం ఏర్పడుతుంది.
వానాకాలం రాగానే ‘హమ్మయ్య ఎండల బాధ తప్పింది’ అనుకుంటూ సంతోషిస్తాం. కానీ, ఏ కాలానికి ఉండే కష్టాలు ఆ కాలంలో ఉంటాయి. వానలతోపాటే జలుబు, జ్వరాలు వస్తాయి. పిల్లలు తరచూ అస్వస్థతకు గురైతే వాళ్ల ఎదుగుదలకే కాదు చదువుకూ ఆటంకం ఏర్పడుతుంది. ఈ సమస్యకు లంచ్ బాక్స్ పరిష్కారంగా ఎంచుకోండి. మీ చిన్నారుల ఎదుగుదలకు కావాల్సిన ప్రొటీన్లు, ఆరోగ్యానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు ఉండేలా లంచ్ బాక్స్‌ని సిద్ధం చేసుకోవాలి.
- తాజా పండ్లు, కూరగాయల్లో బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కొనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. క్యారెట్, బొప్పాయి, మామిడి, ఆపిల్, అరటి, జామ, దానిమ్మ, సపోట వంటివి లంచ్ బాక్స్‌లో చేర్చాలి.
- పిల్లల శారీరక ఎదుగుదలకు ప్రొటీన్ అవసరం. చేపలు, గుడ్లు, పప్పులు, పల్లీల వంటి అధిక ప్రొటీన్ ఉండే పదార్థాలు బాక్స్‌లో ఉంచాలి. ఇవి రోగ నిరోధకశక్తిని పెంచడానికి కూడా దోహదపడతాయి.
- రక్త హీనత సమస్యకు పరిష్కారంగా ఐరన్ అధికంగా ఉండే ఆహారం ఇవ్వాలి. ముడిబియ్యం, దానిమ్మ, గుడ్డు, పాల ఉత్పత్తులకు లంచ్‌బాక్స్‌లో చోటివ్వండి.
- నిల్వ ఆహారం, ప్రాసెస్ చేసిన ఫుడ్ తినడం వల్ల పిల్లల జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. స్వీట్లు, చిప్స్‌లో రుచి కోసం, రంగు కోసం హానికరమైన రసాయనాలు ఉపయోగిస్తారు. వీటిని వీలైనంత వరకు పిల్లలకు దూరంగా ఉంచండి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

