ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంపిక చేసుకోవడం ద్వారా జీవిత కాలాన్ని పదేండ్ల పాటు పొడిగించుకోవచ్చని జర్నల్ నేచర్ ఫుడ్‌లో ప్రచురితమైన (New Study) అధ్యయనం వెల్లడించింది.
Raw Coconut | పచ్చి కొబ్బరి..! కొందరు ఈ పచ్చికొబ్బరిని చాలా ఇష్టంగా తింటారు. అల్పాహారాల్లో వేసుకునే చట్నీగా, తీపి వంటకంగా పచ్చికొబ్బరిని వినియోగిస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం దగ్గు వస్తుందని, బరువు పెరుగుతామన�
నల్ల జీలకర్రగా పేరొందిన కలోంజీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు (Health Tips) చేకూరుతాయి. వంటకాలకు ఇవి ఘాటైన ఫ్లేవర్‌ను జోడించడంతో పాటు ఆయా డిష్‌ల రుచినీ పెంచుతాయి.
మెరుగైన శారీరక, మానసిక ఆరోగ్యం కోసం రోజూ వ్యాయామం (Workouts) తప్పనిసరి. నిత్యం వర్కవుట్స్‌తో కండరాలు బలపడటమే కాకుండా వ్యాయామం అనంతరం విడుదలయ్యే ఎండార్ఫిన్స్తో మనసు, శరీరం తేలికపడతాయి.
మనలో చాలా మందికి కాఫీ, టీ (Tea VS Coffee) తాగనిదే రోజు ప్రారంభం కాదు. కాఫీ, టీలు మన దైనందిన జీవితంలో అంతర్భాగం కావడంతో పాటు మితంగా తీసుకుంటే ఆరోగ్యానికీ మేలు చేస్తాయి.
ఒత్తిడికి సంబంధించిన అధిక రక్తపోటు (హై బ్లడ్ ప్రెషర్) మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నదా? అయితే నిత్యం 45 నిమిషాలు ధ్యానం చేసి చూడండి. అంతేకాదు పొగతాగే అలవాటు మానుకోవడం, ఉప్పు తగ్గించుకోవడం కూడా తప్పనిసరి.
ఆరోగ్యకర జీవితాన్ని ఆస్వాదించాలంటే వ్యాయామం, (workout session) ఆహారం, నిద్ర వంటి మూడు అంశాలు ప్రధానమైనవి. వీటి మధ్య సరైన సమతూకం పాటిస్తూ ఉంటే హార్మోన్ల సమతుల్యత మెరుగై వ్యాధులకు దూరంగా ఉండే అవకాశం ఉ�