మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడే వారికి స్ట్రోక్, గుండె పోటు ముప్పు అధికంగా ఉంటుంది. జీవన శైలి వ్యాధులను అదుపులో ఉంచుకుంటే తీవ్ర అనారోగ్యాల బారినపడకుండా జాగ్రత్త పడవచ్చని ఫోర్టిస్ హాస్ప
UTI problems | యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు సర్వసాధారణ సమస్యగా మారాయి. మహిళల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా యూటీఐని నిరోధించుకునే అవకాశాలు ఉన్నాయి.
Menstrual Cycle | వయసు పెరిగే కొద్దీ మహిళల రుతుస్రావ చక్రంలో మార్పులు కనిపిస్తుంటాయి. శరీరంలో జరిగే కొన్ని మార్పులను కనిపెట్టడం ద్వారా పీరియడ్స్ సమస్యలను ముందుగా కనిపెట్టే వీలుండి వైద్య చికిత్సకు వీలవుతుంది.
Cervical Cancer | గర్భాశయ క్యాన్సర్‌కు కొత్త థెరపీని అభివృద్ధి చేయడంలో ముందడుగు పడింది. గర్భాశయ క్యాన్సర్ కణాలను మానవ మైక్రో ఎన్ఆర్ఏతో చంపవచ్చునని కనుగొన్నారు. ఈ థెరపీ అందుబాటులోకొస్తే గర్భాశయ క్యాన్సర్ చిక�
మధుమేహం ప్రపంచ జనాభాను వేధిస్తున్న జీవన శైలి వ్యాధుల్లో ముందువరుసలో ఉంది. 2021లో మధుమేహానికి సంబంధించిన సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా 67 లక్షల మంది మృత్యువాతన పడ్డారని మయో క్లినిక్ తెలిపింది.
Brain Stroke | మన శరీరంలో అన్ని అవయవాల మాదిరిగా మెదడు కూడా ఎంతో ముఖ్యమైనది. మెదడు ఆరోగ్యంగా ఉండటం ద్వారా బ్రెయిన్ స్ట్రాక్ రాకుండా చూసుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్‌ను నెల రోజుల ముందుగా గుర్తించే లక్షణాలు..
Mental Health | మనం ఆరోగ్యంగా ఉండటం ఒక్కటే సరిపోదు. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. అందుకు ఒత్తిడిని తగ్గించుకునే వ్యాయామాలపై దృష్టి సారించడం ఒక్కటే సరైన పరిష్కారమంటున్నారు వైద్య నిపుణులు.
Osteoporosis and Yoga | చిన్న తనం నుంచి వ్యాయామాలు చేసే అలవాటు లేని వారిలో ఒక వయసు వచ్చిన తర్వాత ఎముకలు గుల్లబారిపోతాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే యోగాసనాలను చేయడం అలవాటు చేసుకోవాలి.
Building Muscle | కండరాలు ఎంత బలంగా ఉంటే మనం వయసు పెరిగే కొద్ది ఆరోగ్య సమస్యలు మనల్ని బాధించకుండా అంత దూరంగా ఉంటాయి. కండరాల ద్రవ్యరాశిని పెంచుకోవడానికి వ్యాయామాలతోపాటు ప్రోటీన్ ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
Heart Problems | అతిగా ఉత్సాహానికి గురవడం, భావోద్వేగానికి లోనవడం గుండెపోటుకు దారితీస్తుందని వైద్య నిపుణులు సెలవిస్తున్నారు. గుండె విద్యుత్ వ్యవస్థలో సమస్యలు ఏర్పడటం ద్వారా కార్డియాక్ అరెస్ట్‌కు దారితీస్తుంద
Bone disease | ఎముకలు ఆరోగ్యంగా ఉంటే మనమూ ఆరోగ్యంగా ఉంటాం. అందుకని శరీరంలోని అన్ని ఎముకల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఎముకల సాంద్రత పెంచుకునేందుకు కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.
Diwali care | దీపావళి సందర్భంగా టపాసులు కాలుస్తూ అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇదే సమయంలో ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయని మరిచిపోవద్దు. జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీపావళిని సంతోషంగా జరుపుకోవచ్చు.