సీజన్లు మారినప్పుడు.. అలర్జీలు ఉన్నవారికి.. శీతలపానీయాలు పడని వారికి.. ముఖ్యంగా చలికాలంలో అయితే ఈ సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంది. ఇంకా అనేక రకాల కారణాల వల్ల అనేక మంది జలుబు చేస్తుంటుంది. అయితే జలుబు వస్తే ఒక పట్టాన తగ్గదు. దానికి తోడు ముక్కు దిబ్బడ కూడా ఇబ్బంది పెడుతుంది. జలుబును త్వరగా తగ్గించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి ఊరట లభిస్తుంది.