Adult Acne | టీనేజ్ వయసు రాగానే మగవారిలో, ఆడవారిలో మొటిమలు కనిపిస్తుంటాయి. మొటిమలు స్వేద గ్రంథులకు సంబంధించిన చర్మ వ్యాధి. హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్ల సబేసియస్ గ్రంథుల నుంచి సెబమ్ ఎక్కువగా తయారై మొటిమలకు దారితీస్తుంది. అయితే మధ్య వయసు వారిలో మొటిమలు రావడం అసహజంగా ఉంటుంది. మన వద్ద 40 ఏండ్లు దాటిన వారిలో మొటిమలు కనిపిస్తున్నాయి. ఇలా మధ్య వయసులో మొటిమలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి.
ఎలా తయారవుతాయి..
చమురు గ్రంథులను నిరోధించినప్పుడు చర్మం ఉపరితలంపై డెడ్ స్కిన్ కణాలు, బ్యాక్టీరియా, మురికి వంటివాటితో పాటు సెబమ్ అనే మైనం పదార్థం పేరుకుపోయి మొటిమలు ఏర్పడతాయి. ఇవన్నీ కలిసి చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తాయి. ఈ మొటిమలు సాధారణంగా 40 ఏండ్లు దాటిన వారిలో కనిపిస్తుంటాయి. ఇవి చూడ్డానికి టీనేజ్ మొటిమల మాదిరిగానే కనిపిస్తుంటాయి. ఇవి ముఖ్యంగా డైట్, లైఫ్‌స్టైల్, స్కిన్ కేర్ వంటి అంశాలపై ఆధారపడి తయారవుతుంటాయి. అయితే, ఇవన్నీ పాటించినప్పటికీ కొంతమందికి యుక్తవయసులో మొటిమలు వస్తుంటాయి.
ఇవీ అనియంత్రిత కారకాలు..
ఇవీ నియంత్రిత కారకాలు..
ఇలా నిరోధిద్దాం..
చివరగా..
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.