చాలామంది భావించినట్టు మధుమేహం ఓ వ్యాధి కానేకాదు. ఇదొక శారీరక పరిస్థితి. భోజనం, వ్యాయామం, వైద్యంతో నియంత్రణలో ఉంచుకోవడం సాధ్యమే. ఆ ప్రయత్నంలో కొన్ని దినుసులు ఎంతగానో ఉపకరిస్తాయి.
Health Tips | గుండెకు బలాన్నిచ్చే ఆహారానికి మీ పళ్లెంలో చోటివ్వండి. యోగర్ట్, జీలకర్ర, మష్రూమ్స్, డార్క్ చాక్లెట్, విటమిన్-సి ఉన్న పదార్థాలు తరచూ తీసుకోండి.
వ్యాధి తొలిదశలోనే వైద్యులను సంప్రదించి, రోగ నిర్ధారణ చేయించుకోవాలి. తగిన చికిత్స తీసుకోవాలి. ఉదరకోశంలో ఆమ్లం ఉత్పత్తి అధికం కావడం, ఆ ఆమ్లం అన్నవాహికలోకి ఉబికి రావడం.. తదితర కారణాల వల్ల ఎసిడిటీ తలెత్తుతుం�
ప్రస్తుతం విజృంభిస్తున్న జబ్బులన్నీ పాతవే. కరోనా సమయంలో చాలామంది మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం.. తదితర ఆరోగ్య నియమాలు కచ్చితంగా అనుసరిం
అనారోగ్యకరమైన చిరుతిండ్లతో పక్షవాతం, గుండెజబ్బుల ముప్పు పెరుగుతున్నదని ఓ తాజా అధ్యయనం తేల్చిచెప్పింది. ఇందులో భాగంగా నిపుణులు.. 854 మంది యువతీయువకుల చిరుతిండ్ల అలవాట్లను అధ్యయనం చేశారు.
రోబోలను రంగంలో దించడం వల్ల.. సర్జరీ చేయాల్సిన ప్రదేశాన్ని వైద్యుడు మరింత స్పష్టంగా చూడ గలుగుతాడు. త్రీ డైమెన్షన్లో.. పరిశీలించగలడు. దీంతో పని సులభం అవుతుంది. కణుతుల తొలగింపులో అవరోధాలు ఉండవు.
అందం అనేది ఆరోగ్యంలో ఓ భాగం. పరిపూర్ణ ఆరోగ్యవంతుల చర్మం ఏ రంగులో అయినా కాంతి వంతంగా ఉంటుంది. కళ్లలో వెలుగు కనిపిస్తుంది. కేశాలు ఒత్తుగా ఉంటాయి. కాబట్టి అందాన్నీ, ఆరోగ్యాన్నీ విడదీసి చూడకండి. సౌందర్యంతో వి�
Diabetes | డయాబెటిస్ జీవనశైలి రుగ్మత. మహిళల్లో డయాబెటిస్తో ఉత్పన్నమయ్యే జబ్బుల్లో గుండె సమస్యలు, ఎముకల నొప్పి ప్రధానమైనవి. మధుమేహం ఉన్నవాళ్లు ఈ రెండు గండాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
Cashew | జీడిపప్పును రోజువారీ తినే డ్రైఫ్రూట్స్, నట్స్తో నిక్షేపంగా తీసుకోవచ్చు. అయితే ఇతర గింజలతో పోలిస్తే జీడిపప్పులో కేలరీలు ఎక్కువ. దీనివల్ల తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
కూలిన ఇంటిని తిరిగి కట్టుకున్నట్టు, మానవ శరీరాన్ని పునర్ నిర్మించేందుకు ప్లాస్టిక్ సర్జరీని ఉపయోగిస్తున్నారు. శరీర భాగాలకు సరికొత్త రూపాన్ని ఇస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా దెబ్బతిన్న కాళ�
చంకల్లో మరీ ఎక్కువగా చెమటపట్టడం అనారోగ్య సంకేతం. దీన్ని ‘హైపర్ హైడ్రోసిస్' అంటారు. ఈ సమస్య ఎవరికైనా రావచ్చు. హైపర్ హైడ్రోసిస్కు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ నాలుగో స్థానంలో ఉంది. ఈ రుగ్మత నివారించదగినది. చికిత్సకు సులభంగానే లొంగుతుంది. కాబట్టే, భారతదేశంలో ఈ వ్యాధి క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్